కృష్ణమనోహర్ ఐపీఎస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణమనోహర్ ఐపీఎస్
దర్శకత్వంఎ. ముగిల్‌ చెల్లప్పన్‌
రచనఎ. ముగిల్‌ చెల్లప్పన్‌
నిర్మాతఆర్‌. సీతారామరాజు
తారాగణంప్రభుదేవా, నివేదా పేతురాజ్, ప్రభాకర్, సురేష్ చంద్ర మీనన్
ఛాయాగ్రహణంకే. జి. వెంకటేష్
కూర్పుటి. శివానందీశ్వరన్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
పవనపుత్ర ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
6 మార్చి 2020 [1]
సినిమా నిడివి
138 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కృష్ణమనోహర్ ఐపీఎస్ 2020లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 'పొణ్‌ మానిక్యవేల్' పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో యనమల సుధాకర్‌ నాయుడు సమర్పణలో పవనపుత్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ఆర్‌. సీతారామరాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2019 ఫిబ్రవరి 22న విడుదల చేశారు.[2] ప్రభుదేవా, నివేదా పేతురాజ్, ప్రభాకర్, సురేష్ చంద్ర మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎ. ముగిల్‌ చెల్లప్పన్‌ దర్శకత్వం వహించగా 2020 మార్చి 6న విడుదలైంది.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: పవనపుత్ర ప్రొడక్షన్స్‌
 • నిర్మాత: ఆర్‌. సీతారామరాజు
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ. ముగిల్‌ చెల్లప్పన్‌
 • సంగీతం: డి. ఇమ్మాన్
 • సినిమాటోగ్రఫీ:కే. జి. వెంకటేష్
 • ఎడిటర్: శివానందీశ్వరన్
 • మాటలు: రాజేష్
 • పాటలు: భువనచంద్ర

మూలాలు

[మార్చు]
 1. The Times of India (6 March 2020). "Krishna Manohar IPS Movie User Reviews & Ratings | Krishna Manohar IPS (2020) | Times Of India". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
 2. TeluguTV9 Telugu (23 February 2019). "కృష్ణ మనోహర్ IPS.. టీజర్ విడుదల". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. Sakshi (23 January 2020). "సింహస్వప్నంలా వస్తున్నాడు". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
 4. Sakshi (3 March 2020). "ప్రభుదేవా సినిమా విడుదలయ్యేది అప్పుడే". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.