కృష్ణరాజ్పేట శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కృష్ణరాజ్పేట శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మాండ్య జిల్లా, మాండ్య లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1951: ఎస్.ఎం. లింగప్ప, కాంగ్రెస్ [1]
- 1957: ఎం.కె.బొమ్మె గౌడ, కాంగ్రెస్ [2]
- 1962: ఎన్. నంజే గౌడ, స్వతంత
- 1967: ఎం.కె.బొమ్మెగౌడ, స్వతంత్ర
- 1972: ఎస్.ఎం.లింగప్ప, కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]- 1978: ఎస్.ఎం.లింగప్ప, జనతా పార్టీ
- 1983: ఎం. పుట్టస్వామిగౌడ, కాంగ్రెస్
- 1985: కృష్ణ, జనతా పార్టీ
- 1989: ఎం. పుట్టస్వామిగౌడ, కాంగ్రెస్
- 1994: కృష్ణ, జనతాదళ్ (1996లో లోక్సభకు ఎన్నికయ్యారు)
- 1996 (బై-పోల్) : బి. ప్రకాష్, స్వతంత్ర [3]
- 1999: కె.బి. చంద్రశేఖర్, కాంగ్రెస్[4]
- 2004: కృష్ణ, జనతాదళ్ (సెక్యులర్)
- 2008:కె.బి. చంద్రశేఖర్, కాంగ్రెస్[5]
- 2013: నారాయణ గౌడ, జనతాదళ్ (సెక్యులర్) [6]
- 2018 : నారాయణ గౌడ, జనతాదళ్ (సెక్యులర్).[7] 2019లో రాజీనామా చేసి, మళ్లీ బీజేపీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
- 2019 (బై-పోల్) : నారాయణ గౌడ, బీజేపీ [8]
మూలాలు
[మార్చు]- ↑ https://eci.gov.in/files/file/4098-mysore-1951/ Mysore, 1951
- ↑ "Krishnarajpet By-Election Live Results and Updates 2019, Candidate List, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India. Retrieved 2022-01-28.
- ↑ https://eci.gov.in/ByeElection/ByeNov1996/LA_KT_109.htm Legislative Assembly of Karnataka: Assembly Constituency - 109 Krishanarajpet
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-18.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-18.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-18.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ https://eci.gov.in/files/file/11871-bye-elections-july-2019-to-december-2019/ Bye Elections July 2019 to December 2019