కృష్ణావతారం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణావతారం
Krishnavataram.jpg
కృష్ణావతారం సినిమా పోస్టర్
దర్శకత్వంబాపు
నిర్మాతముళ్ళపూడి వెంకటరమణ
తారాగణంకృష్ణ,
శ్రీదేవి,
విజయశాంతి
ఛాయాగ్రహణంబాబా ఆజ్మీ
సంగీతంకె.వి.మహదేవన్[2]
నిర్మాణ
సంస్థ
చిత్రకల్పన ఫిలింస్
విడుదల తేదీ
22 సెప్టెంబరు 1982[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కృష్ణావతారం 1982, సెప్టెంబరు 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. చిత్రకల్పన ఫిలింస్ పతాకంపై బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి,విజయశాంతి నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

Untitled

ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం అందించాడు.[3][4]

  1. ఇంట్లో ఈగల మోత — ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  2. కొండ గోగు చెట్టు — ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  3. సిన్నారి నవ్వు — ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
  4. మేలుకోరాద కృష్ణ — ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్.పి.శైలజ
  5. స్వాగతం గురు — ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. "Krishnavataram info". Retrieved 15 August 2020.
  2. "Krishnavatharam 1982 film info". osianama.com. Archived from the original on 11 జూలై 2020. Retrieved 15 August 2020. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. "Krishnavataram songs". Archived from the original on 9 జూలై 2020. Retrieved 15 August 2020. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  4. "Krishnavataram on Moviebuff". Retrieved 15 August 2020.

ఇతర లంకెలు[మార్చు]

కృష్ణావతారం - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో