Jump to content

కృష్ణ అండ్ హిజ్ లీలా

వికీపీడియా నుండి
కృష్ణ అండ్ హిజ్ లీల
దర్శకత్వంరవికాంత్ పేరేపు
రచనరవికాంత్ పేరేపు
కృష్ణ అండ్ హిజ్ లీలా
నిర్మాతసురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 కామ్ మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి
తారాగణంసిద్ధు జొన్నలగడ్డ
శ్రద్దా శ్రీనాథ్
సీరత్ కపూర్
షాలిని వడ్నికట్టి
ఛాయాగ్రహణంశనియల్ దేవ్
సాయి ప్రకాష్ యూ
కూర్పుగ్యారీ బిహెచ్
రవికాంత్ పేరేపు
సిద్దు జొన్నలగడ్డ
సంగీతంశ్రీ చరణ్‌ పాకాల
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లునెట్ ఫ్లిక్స్

కృష్ణ అండ్ హిజ్ లీల తెలుగులో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ చిత్రాన్ని రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించగా సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాథ్, షాలిని వడ్నికట్టి, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించారు.[1] రవికాంత్ పేరేపు క్షణం తరువాతం దర్శకత్వం వహించిన సినిమా ఇది.[1] ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా కరోనా కార‌ణంగా లాక్ డౌన్ ప్ర‌కటించ‌డంతో ‘ఆహా' ఓటీటీ‌లో 2020, జూలై 4న విడులైంది.[2][3][4][5]

నటులు/ పాత్ర పేరు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ఏకాంతమంత , రచన: కిట్టు విస్సాప్రగడ, గానం. రవికాంత్ పెరేపు
  • ఎందుకురా , రచన: శ్రీచరణ్ పాకాల , ప్రణవ్ చాగంటి, రోహిత్ రో పెద్దిరెడ్ల
  • నయనం, రచన: అనంత శ్రీకర, గానం. పూజన్ కోహ్లీ, వీణా ఘంటసాల
  • పులిహోర , రచన: వేదాల హేమ చంద్ర, గానం . వేదాల హేమ చంద్ర
  • ముద్దుగారే, రచన: శ్రీ చరణ్ పాకాల, గానం. వీణా ఘంటసాల
  • మీట్ యూ వన్స్, రచన: శ్రీ చరణ్ పాకాల, గానం.ముర్తుజా అబ్బాస్ కురసని..

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Krishna and his Leela Trailer | Siddhu | Shraddha | Seerat | Shalini | Ravikanth Perepu". YouTube. 24 June 2020. Retrieved 14 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Siddu Jonnalagadda and Shraddha Srinath-starrer Krishna and His Leela to get an OTT release - Times of India". The Times of India. Retrieved 14 April 2021.
  3. "Krishna and His Leela for direct OTT release". telugucinema.com. 2020-06-22. Archived from the original on 2020-06-26. Retrieved 14 April 2021.
  4. "Krishna and his Leela on Aha Video". Twitter. Retrieved 14 April 2021.
  5. TV9 Telugu (4 July 2020). "Krishna And His Leela Telugu Movie Review'కృష్ణ అండ్ హిజ్ లీలా' మూవీ రివ్యూ.. -". TV9 Telugu. Archived from the original on 14 ఏప్రిల్ 2021. Retrieved 14 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)