కృష్ణ ప్రతాప్
స్వరూపం
| కృష్ణ ప్రతాప్ | |||
| పదవీ కాలం 2014 – 2019 | |||
| ముందు | ధనంజయ్ సింగ్ | ||
|---|---|---|---|
| తరువాత | శ్యామ్ సింగ్ యాదవ్ | ||
| నియోజకవర్గం | జౌన్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1977 ఫిబ్రవరి 9 జౌన్‌పూర్ , ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | ఉమానాథ్ సింగ్, సుశీలా సింగ్ | ||
| జీవిత భాగస్వామి |
రీనా సింగ్ (m. 2005) | ||
| సంతానం | రుద్ర ప్రతాప్ సింగ్, కృతికా సింగ్ | ||
| పూర్వ విద్యార్థి | వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
కృష్ణ ప్రతాప్ సింగ్ (జననం 9 ఫిబ్రవరి 1977) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జౌన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కృష్ణ ప్రతాప్ సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జౌన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి సుభాష్ పాండేపై 1,46,310 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి శ్యామ్ సింగ్ యాదవ్ 80,936 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Jaunpur Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 17 June 2025. Retrieved 17 June 2025.
- ↑ "Jaunpur Election Results 2019: BSP's Shyam Singh Yadav seals victory by a margin of 80936 votes" (in ఇంగ్లీష్). Times Now. 24 May 2019. Archived from the original on 17 June 2025. Retrieved 17 June 2025.