Jump to content

కృష్ణ ముకుంద మురారి (టెలివిజన్ సిరీస్)

వికీపీడియా నుండి
కృష్ణ ముకుంద మురారి
శైలిDrama
తారాగణంSee below
దేశంIndia
అసలు భాషTelugu
సిరీస్‌లుసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య491
నిర్మాణం
నిర్మాణ స్థానాలుHyderabad, Telangana, India
కెమెరా సెటప్Multi-camera
నిడివి22 minutes
విడుదల
అసలు నెట్‌వర్క్Star Maa
అసలు విడుదల2012 అక్టోబరు 1 (2012-10-01) –
2024 జూన్ 8 (2024-06-08)


కృష్ణ ముకుంద మురారి స్టార్ మాలో ప్రసారమైన భారతీయ తెలుగు భాషా టెలివిజన్ సిరీస్. ఇది దేవత , అనుబంధాల ఆలయం అన్న 2 ధారావాహికలకు బదులుగా వాటి స్థానంలో 1 అక్టోబర్ 2012 నుండి 8 జూన్ 2024 వరకు ప్రసారం చేయబడింది. ఈ కార్యక్రమం హిందీ ఛానల్ స్టార్ జల్షా యొక్క టెలివిజన్ సిరీస్ కుసుమ్ డోలా అనే ప్రోగ్రాంకు అధికారిక రీమేక్. ఇందులో ప్రేరణ కంబం, గగన్ చిన్నప్ప/మధుసూధన్ యష్మీ గౌడ ప్రధాన పాత్రలు పోషించారు. [1]

కథాంశం

[మార్చు]

చిన్న పట్టణంలో నివసించే, చిన్న పోలీసు అధికారి కుమార్తె అయినా కృష్ణవేణి తిరుమలలో నివసిస్తుంది. ఆమె ఇటీవలే MBBS డిగ్రీని పూర్తిచేసి . M S కోసం హైదరాబాద్‌లో తన విద్యను కొనసాగించాలని బయలుదేరుతుంది . ఆ చిన్న వూరిలో ఆమె అందరి మనసులను చూరగొంటుంది .

మురారి కాబోయే ఐపీఎస్ అధికారి, తన కుటుంబం చాలా పెద్దది ఇంకా ధనవంతులు కూడా , తన ఇంట్లో అందరూ విభిన్న దృక్కోణాలను కలిగి ఉంటారు. హైద్రాబాద్ ప్రయాణం లో వీరు ఇరువురు తారసపడతారు , మురారి ముకుంద ఒకరిపై ఒకరు ప్రేమలో పడతారు కానీ వారి భావాలను వ్యక్తపరచలేరు. మురారికి తిరుమలలో తాత్కాలిక పోస్టింగ్ వస్తుంది, కానీ అనుకోకుండా అతని ఫోన్ పోతుంది. ముకుందను సంప్రదించలేకపోతాడు , కృష్ణ వేణి తాను మోసపోయినట్లు భావిస్తుంది. కానీ ఆమె కొద్దిరోజుల్లోనే మురారి సోదరుడు ఆదర్శ్‌ను వివాహం చేసుకుంటుంది. తరువాత ఎలా వాళ్ళ జివితాలు సాగాయి ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అన్నది మిగిలిన కధ .

తారాగణం

[మార్చు]
  • డా. కృష్ణవేణి / కృష్ణగా ప్రేరణ కంబం నటించారు – ఈ పాత్ర చంద్రశేఖర్ కుమార్తె; మురారి భార్య. [2]
    • బాల కృష్ణుడిగా దేశ్న చేసింది
  • IPS /ACP సర్‌ మురారి గా గగన్ చిన్నప్ప / మధుసూధన్ చేసారు , మురారి రేవతి -ఈశ్వర్ ల కొడుకు;
  • ఆదర్శ్ - నందిని మధుకర్ బంధువు; ; కృష్ణ భర్తగా చేసారు . [3]
  • ముకుందగా ( 2వ కధానాయిక ) యష్మీ గౌడ / రష్మీ ప్రభాకర్ చేసారు - ఈ పాత్ర దేవ్ సోదరి; మురారి యొక్క మాజీ ప్రేమను పొందిన వ్యక్తి ;
  • భవానిగా ప్రియ – ఈశ్వర్ ప్రసాద్ ల కోడలు; ఆదర్శ్ - నందిని తల్లి.
  • రేవతిగా మాధవి లత – ఈశ్వర్ భార్య; మురారి తల్లి.
  • ఈశ్వర్‌గా సాయి మిత్ర – ప్రసాద్ సోదరుడు; రేవతి భర్త; మురారి తండ్రి.
  • ప్రసాద్‌గా శ్రీరాజ్ బల్లా – ఈశ్వర్ సోదరుడు; సుమలత భర్త; మధుకర్ తండ్రి.
  • సుమలతగా శిరీష – ప్రసాద్ భార్య; మధుకర్ తల్లి.
  • ఆదర్శ్‌గా అమర్ శశాంక – భవాని కొడుకు; నందిని సోదరుడు; మురారి మధుకర్ బంధువు; ముకుంద భర్త.
  • నందినిగా హరిత ఉదయకుమార్ – భవాని కూతురు; ఆదర్శ్ సోదరి; మురారి మధుకర్ బంధువు; గౌతమ్ భార్య.
  • డా. గౌతమ్ సిద్ధార్థ్‌గా సూర్య – నందిని భర్త; కృష్ణుడు ఆచార్యుడు.
  • మధుకర్/ మధు సందీప్ మఖం చేసారు – ప్రసాద్ సుమలత కొడుకు; ఆదర్శ్, నందిని మురారి బంధువు; అలేఖ్య భర్త.
  • అలేఖ్యగా సిరి నాయుడు / శిల్ప – మధుకర్ భార్య.
  • SR . నటుడు ప్రభాకర్
    • ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ – ప్రభాకర్ సోదరుడు; కృష్ణ తండ్రి; మురారి మాజీ శిక్షకుడు. (చనిపోయాడు)
  • శకుంతలగా నీరజ – ప్రభాకర్ భార్య.
  • దేవ్ – ముకుంద సోదరుడిగా వీరేన్ శ్రీనివాస్.
  • శివుడిగా కృష్ణారెడ్డి
  • శివుని సోదరిగా అమృత
  • ముకుంద తండ్రిగా గుండ్ర శ్రీనివాసరావు
  • ముకుంద తల్లిగా సౌజన్య
  • గోపీగా ప్రీతమ్- మురారి ప్రాణ స్నేహితుడు
  • గీతికగా హంస తేజు; ముకుందానికి ప్రాణ స్నేహితుడు
  • పోలీస్ ఆఫీసర్ గా విజయ్ యాదవ్
  • కృష్ణుడి తల్లిగా పల్లవి గౌడ (మరణించింది)
  • మురారి అత్తగా ఆద్య శర్మ
  • వరుణ్‌గా సన్యు ధవల్గర్ ; అతిథి పాత్ర (cameo )

అనుసరణలు

[మార్చు]
భాష శీర్షిక అసలు విడుదల నెట్‌వర్క్(లు) చివరిగా ప్రసారం చేయబడినది గమనికలు
బెంగాలీ కుసుమ్ డోలా



కుసుమ్ డోలా
18 మార్చి 2013 స్టార్ జల్షా 2 సెప్టెంబర్ 2018 అసలు
తమిళం నెంజం మరప్పతిల్లై



గుండె మరప్పతిల్లి
9 అక్టోబర్ 2017 స్టార్ విజయ్ 23 ఫిబ్రవరి 2019 రీమేక్
హిందీ ఘుమ్ హై కిసికే ప్యార్ మేయిన్



గుమ్ హాయి కిసికి
5 అక్టోబర్ 2020 స్టార్‌ప్లస్ 27 జూన్, 2023
కన్నడ మరళి మనసగిడే



తిరిగి మనసమైంది
9 ఆగస్టు 2021 స్టార్ సువర్ణ 21 జనవరి 2023
మరాఠీ లగ్నాచి బేడి



లగ్నాచి బేడి
31 జనవరి 2022 స్టార్ ప్రవాహ్ 15 డిసెంబర్ 2024
తెలుగు కృష్ణ ముకుంద మురారి



కృష్ణ ముకుంద మురారి
31 మే, 2021 స్టార్ మా 8 జూన్, 2024
మలయాళం చంద్రికాయిలలియున్న చంద్రకాంతం



చంద్రికలలో ఉన్న చంద్రకాంతం
20 నవంబర్ 2023 ఆసియానెట్ 23 మే, 2025
  1. "'కృష్ణ ముకుందా మురారి' కొత్త సీరియల్.. కీలక పాత్రలో ప్రభాకర్.. వెళ్లింది 'దేవత'.. వచ్చాడు 'మురారి'". Samayam Telugu. Retrieved 2023-06-30.
  2. "'కృష్ణ ముకుందా మురారి' కొత్త సీరియల్.. కీలక పాత్రలో ప్రభాకర్.. వెళ్లింది 'దేవత'.. వచ్చాడు 'మురారి'". Samayam Telugu. Retrieved 2023-06-30.
  3. "Gagan Chinappa forays into Telugu television; set to play a cop yet again". The Times of India. 12 October 2022. Retrieved 2023-11-28.

బాహ్య లింకులు

[మార్చు]