కెంటో జిని
స్వరూపం
| కెంటో జిని | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2019 | |||
| ముందు | జర్కార్ గామ్లిన్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | అలాంగ్ ఈస్ట్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కెంటో జిని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు అలాంగ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కెంటో జిని భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అలాంగ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికై తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో పిపిఎ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీయూ అభ్యర్థి జర్కార్ గామ్లిన్ ని 3,158 ఓట్లతో ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "'Investment risk' behind uncontested wins in Arunachal Pradesh" (in Indian English). The Hindu. 28 March 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Arunachal Assembly will have 20 first time MLAs" (in ఇంగ్లీష్). Deccan Herald. 25 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Along East (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Along East". Election Commission of India. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Elections 2024: Along East constituency result" (in ఇంగ్లీష్). Deccan Herald. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.