Jump to content

కెంటో రినా

వికీపీడియా నుండి
కెంటో రినా

పదవీ కాలం
2014 – 2024
ముందు టాకో డాబి
తరువాత తోజిర్ కడు
నియోజకవర్గం నారీ-కోయు

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

కెంటో రినా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు నారీ-కోయు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

కెంటో రినా 2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నారీ-కోయు శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి టాకో డాబిపై 389 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి తోజిర్ కడుపై 216 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. ↑ "Arunachal Pradesh Assembly results live updates | BJP wins 7 Assembly seats, leads in both LS seats" (in Indian English). The Hindu. 22 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  2. ↑ "19 Newcomers Win Arunachal Assembly Poll" (in ఇంగ్లీష్). The New Indian Express. 17 May 2014. Retrieved 20 May 2025.
  3. ↑ "16 Arunachal ministers, Parliamentary secretaries lose in assembly polls". The Economic Times. 17 May 2014. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.
  4. ↑ "Election Affidavit" (PDF). Election Commission of India, New Delhi. Archived from the original (PDF) on 2 February 2017. Retrieved 25 January 2017.