కెనడా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Canada
Flag of Canada Canada యొక్క Arms
నినాదం
A Mari Usque Ad Mare  (Latin)
"సముద్రం నుంచి సముద్రం వరకు "
జాతీయగీతం
"ఓ కెనడా"
రాజగీతం
"గాడ్ సేవ్ ది క్వీన్"
Canada యొక్క స్థానం
రాజధాని ఒట్టావా
45°24′N, 75°40′W
Largest city టొరంటో
అధికార భాషలు ఆంగ్లం and ఫ్రెంచ్
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు Inuktitut, Inuinnaqtun, Cree, Dëne Sųłiné, Gwich’in, Inuvialuktun, Slavey and Tłįchǫ Yatiì[1]
జాతులు  32.2% కెనడా జాతీయులు
21.0% ఆంగ్ల జాతీయులు
15.8% ఫ్రెంచ్ జాతీయులు
15.1% స్కాట్లాండ్ జాతీయులు
13.9% ఐర్లాండ్ జాతీయులు
10.2% జెర్మన్లు
4.6% ఇటాలియన్లు
4.0% en :South Asian। దక్షిణ ఆసియా జాతీయులు
3.9% చైనీయులు
3.9% Ukrainian
3.8% Aboriginal
3.3% Dutch
3.2% Polish[2]
ప్రజానామము Canadian
ప్రభుత్వం సార్వభౌమ parliamentary democracy and constitutional monarchy[3]
 -  చక్రవర్తి ఎలిజబెత్ మహా రాణి
 -  గవర్నర్ జనరల్ డేవిడ్ లాయిడ్ జాన్స్టన్
 -  ప్రధాన మంత్రి స్టీఫెన్ హార్పర్
కెనడియన్ కాన్ఫెడెరేషన్
 -  British North America Acts July 1, 1867 
 -  Statute of Westminster December 11, 1931 
 -  Canada Act April 17, 1982 
 -  జలాలు (%) 8.92 (891,163 km²/344,080 mi²)
జనాభా
 -  2017 అంచనా [4] (36th)
 -  2006 జన గణన 31,241,030[5] 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $1.300 trillion[6] (14th)
 -  తలసరి $39,098[6] (13th)
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $1.499 trillion[6] (9th)
 -  తలసరి $45,085[6] (18th)
Gini?  32.1 (2005)[7] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.966[8] (very high) (4th)
కరెన్సీ Dollar ($) (CAD)
కాలాంశం (UTC−3.5 to −8)
 -  వేసవి (DST)  (UTC−2.5 to −7)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ca
కాలింగ్ కోడ్ ++1
Canada portal

కెనడా ఉత్తర అమెరికా లోని అతి పెద్ద దేశం . ఈ దేశం పశ్చిమములోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పడమరలోని పసిఫిక్ మహాసముద్రము వరకి వ్యాపించి ఉత్తరములోని ఆర్కిటెక్ మహాసముద్రము లోపలకు కూడా వ్యాపించి ఉంది. ఇది విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతి పెద్ద దేశం[7]. దక్షిణములో మరియు వాయుమ్వంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఉన్న ఉమ్మడి సరిహద్దు, ప్రపంచములోనే అతి పెద్దది.

కెనడా భూభాగములో అనేక రకాల ఆదిమవాసి ప్రజలు వేలాది సంవత్సరాలుగా నివసించేవారు. 15వ శతాబ్దము చివరి భాగము మొదలుకుని, బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారు సాహస యాత్రలు నిర్వహించి, తరువాత అట్లాంటిక్ తీరములో స్థిరపడ్డారు. ఏడు సంవత్సరాల యుద్ధం అనంతరం 1763లో ఫ్రాన్స్, ఉత్తర అమెరికా లోని వారు ఆక్రమించిన ప్రదేశాలలో దాదాపు అన్నిటినీ వదులుకుంది. 1867లో మూడు బ్రిటిష్ ఉత్తర అమెరికాల కాలనీలని కలిపి ఒక కాన్ఫేడేరేషన్గా ఏర్పడి, నాలుగు సంస్థానాలను కలిగి ఉన్న ఫెడరల్ డోమినియన్గా కెనడా ఏర్పాటయింది.[9][10][11] ఈ ప్రక్రియ వలన సంస్థానాలు మరియు భూభాగాలకు క్రమేపీ విస్తరిస్తూ, యునైటెడ్ కింగ్డం నుండి స్వయంప్రతిపత్తిని పెంచుకోవటం జరిగింది. విస్తరిస్తున్న స్వయంప్రతిపత్తికి 1931 నాటి స్టాచ్యూ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ నిదర్శనముగా నిలిచి 1982లో కెనడా యాక్ట్తో ఒక కొలిక్కి వచ్చింది. దీని ద్వారా బ్రిటిష్ శాసన సభ పై చట్టపరంగా ఆధార పడవలసిన అవసరాల యొక్క అవశేషాలు కూడా తెంపివేయబడ్డాయి.

పది సంస్థానాలు మూడు భూభాగాలు కలిగిన ఒక సమాఖ్యమయిన కెనడా, శాసన సభతో కలిగిన ఒక ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ ప్రకారం ఎలిజాబెత్ రాణి II దేశ అధిపతిగా ఉన్న ఒక రాజ్యాంగ రాజ్యరికం. ఇది ఒక ద్విభాషా మరియు బహుసంస్కృతులు కలిగిన దేశం. ఆంగ్లం మరియు ఫ్రెంచ్ సమాఖ్య స్థాయిలోనూ మరియు న్యూ బృన్స్ విక్ ప్రావిన్స్ లోనూ అధికార భాషలుగా ఉన్నాయి. కెనడా ప్రపంచంలోనే బాగా అభివృద్ది చెందిన దేశాల్లో ఒకటి. కెనడా యొక్క బహుముఖ ఆర్థిక విధానము దాని యొక్క అపారమైన సహజ వనరులు మీదనూ, వర్తకము పైననూ, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ తో వాణిజ్యము మీద ఆధారపడివున్నది. యునైటెడ్ స్టేట్స్ తో కెనడాకు దీర్ఘకాల సంకీర్ణ సంబంధం ఉంది. కెనడా G8, G20, NATO, ఆర్గనైసేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, WTO, కామన్వెల్త్ అఫ్ నేషన్స్, ఆర్గనైసేషన్ ఇంటర్నేషనల్ డి లా ఫ్రాంకో ఫోనీ, OAS, APEC, మరియు యునైటెడ్ నేషన్స్ సంస్థలలో సభ్యత్వం కలిగి ఉంది.

శభ్ధ వ్యుత్పత్తి[మార్చు]

ప్రధాన వ్యాసం: Name of Canada
A bearded explorer dressed in dark velvet with a sheathed sword and a hat. He is on a ship and looks out towards the sea
జకెస్ కార్టియర్

కెనడా అనే పేరు కెనటా అనే St.లారెన్స్ ఐరోక్వోయియన్ పదం నుండి ఆవిర్బవించింది. కెనటా అనగా "గ్రామం" లేదా "స్థావరం" అని అర్ధం. 1535లో నేటి క్యుబెక్ నగర స్థానిక ప్రజల యొక్క పూర్వికులు, జాక్వెస్ కార్టియర్ అనే ఫ్రెంచ్ అన్వేషకుడికి, స్టేడకోనా అనే గ్రామం యొక్క దారి చూపటానికి ఈ పదం వాడారు.[12][13] తరువాత, కార్టియర్ కెనడా అనే పదాన్ని ఆ ఒక్క గ్రామానికే కాకుండా, డొన్నకొన (స్టేడకోనా యొక్క అధిపతి) పాలిస్తున్న ప్రదేశమంతటికి అదే పేరు వాడారు; 1545 సమయానికి యూరోప్ లోని పుస్తకాలు మరియు దేశ పటాలు అన్నిటిలోనూ కెనడా అనే పేరునే వాడడం మొదలుపెట్టారు.[12][14]

పదిహేడవ శతాబ్ద ప్రారంభం నుండి న్యూ ఫ్రాన్సు లోని సైంట్ లారెన్స్ నది ఒడ్డున ఉన్న ప్రదేశాలను మరియు గ్రేట్ లేక్స్ నది ఉత్తర ఒడ్డున ఉన్న ప్రదేశాలను కెనడా అని పిలిచేవారు. తరువాత, ఈ ప్రదేశాన్ని బ్రిటిష్ వారు రెండు సహనివేశాలుగా విభజించారు. వాటిని అప్పర్ కెనడా మరియు లోయర్ కెనడాగా పేర్కొన్నారు. 1841లో మళ్ళీ ఈ భాగాలు కలిసిపోవటంతో ప్రోవిన్చి ఆఫ్ కెనడాగా పిలవబడటం మొదలయ్యింది.[15] 1867లో సమాఖ్య ఏర్పడిన తరువాత, కెనడా అనే పేరు చట్టబద్దంగా కొత్త దేశానికి[16] ఈయబడింది.డొమీనియన్ (సాల్మ్ 72:8 లోని ఒక పదం)[17], ఆ దేశ బిరుదుగా[18] తీర్మానించబడింది; ఈ రెండు పదాలను కలిపి డొమీనియన్ ఆఫ్ కెనడా అని 1950 సంవత్సరాల దాకా వాడేవారు. కెనడా తన రాజకీయ స్వయంప్రతిపత్తిని యునైటెడ్ కింగ్డం నుండి ధృవపరచుకున్నాక, ఆ ఫెడెరల్ ప్రభుత్వము కెనడా అనే పేరును దేశ పత్రాలలో మరియు ఒప్పందాలలో వాడడం ఎక్కువ చేశారు. 1982లో జాతీయ సెలవుదినము యొక్క పేరును డొమీనియన్ డే నుండి కెనడా డేగా మార్చటంలో ఆ ఉద్దేశము స్పష్టంగా కనిపిస్తుంది.[19]

చరిత్ర[మార్చు]

ప్రధాన వ్యాసం: History of Canada

ఆదిమ కెనడా వాసుల ఆచారాల వలన స్థానికంగా ప్రజలు ఆ ప్రదేశంలో మొట్టమొదటి నుండి నివసిస్తున్నారని అనిపిస్తున్నా కూడా, పురావస్తు శాస్త్ర పరిశోధనల వలన మనుషులు ఉత్తర యుకొన్‌లో 26,500 సంవత్సరాల నుండి మరియు దక్షిణఒంటారియోలో 9,500 సంవత్సరాల క్రితం నుండి మాత్రమే నివసిస్తున్నారని తేలింది.[20][21] యూరోప్ వాసులు ఇప్పటి కెనడాలో స్థిరపడే సమయానికి అక్కడ సుమారు 200,000 స్వదేశీ ప్రజలు ఉండేవారని అంచనా.[22] మొదటి 100 సంవత్సరాలలో యూరోప్ వాసుల ద్వారా, ఇన్ఫ్లూయంజా, మీసిల్స్ మరియు స్మాల్ పాక్స్ వంటి వ్యాధులు పలుమార్లు వ్యాపించటంతో ఉత్తర అమెరికా లోని తూర్పు ప్రాంతంలో ఆదిమవాసి జనాభా సగం నుండి మూడుకి రెండు వంతుల దాకా మరణించటం జరిగింది.[23]

యూరోప్ వారి ఆక్రమణ[మార్చు]

ఇవి కూడా చూడండి: Territorial evolution of Canada
A group of ten plainly-dressed men rowing a canoe beside a large rock face. A furled red flag is in the back of the canoe, and there are blankets beside the men.
19వ శతాబ్దం వరకు ఉన్ని వ్యాపారం కెనడా యొక్క ప్రధాన పరిశ్రమగా నిలిచింది.

సుమారు 1000 AD ప్రాంతంలో వైకింగ్ లు ఎల్'అన్సే అక్స్ మెడోస్‌లో స్థిరపడటంతో యూరోపియన్లు కెనడాకు మొదటి సారిగా రావటం జరిగింది; కానీ వారు తాత్కాలిక నివాసం ఏర్పరచుకున్నారేగాని స్థిరపడ లేకపోయారు. దాని తరువాత, 1497లో జాన్ కాబట్ ఇంగ్లాండ్[24] కోసం కెనడా యొక్క అట్లాంటిక్ తీరాన్ని అన్వేషించేవరకు ఎవరు కూడా ఉత్తర అమెరికాను మరల అన్వేషించలేదు. ఆ తరువాత 1534లో ఫ్రాన్స్[25] కొరకు జాక్వెస్ కార్టియర్ ఆ ప్రదేశాన్ని అన్వేషించారు.

ఫ్రెంచ్ అన్వేషికుడు సామ్యుల్ డి చంప్లయ్న్ 1603లో ఈ ప్రదేశాన్ని చేరుకొన్నారు. యూరోప్ లో మొదటి శాశ్వత స్థావరాలను వారు పోర్ట్ రాయల్ వద్ద 1605 లోను, క్యుబెక్ నగరం వద్ద 1608 లోను నెలకొల్పారు.[26][27][28] న్యు ఫ్రెంచ్ కు చెందిన [[ఫ్రెంచ్ ఆక్రమణదారులలో{/౦ {0}కేనేడీయన్లు]] సెయింట్ లారన్సు నది లోయ లోనూ అకాడియన్లు ఈనాటి మారిటైమ్స్ లోనూ ఫ్రాన్సు దేశానికి చెందిన రోమ వ్యాపారులు మరియు కాధలిక్కు మత ప్రచారకులు గ్రేట్ లేక్స్, హడ్సన్ బే మరియు [[మిసిసిపి నదుల మధ్య లూసియానా లోని భూభాగము|మిసిసిపి నదుల మధ్య లూసియానా లోని భూభాగము]] లోనూ స్థిరపడ్డారు. రోమ వ్యాపారములో ఆధిక్యత కొరకు ఫ్రాన్స్ మరియు ఇరోక్వోయిస్ యుద్ధాలు జరిగాయి.[29]

ఆంగ్లేయులు చేపల పట్టడానికోసం స్థానాలని న్యు ఫౌండ్ లాండ్‌లో దాదాపు 1610 [30] సంవత్సర కాలములో ఏర్పరిచి, దక్షిణములోని పదమూడు స్థావరాలను ఆక్రమించారు. 1689 మరియు 1783 సంవత్సరాల మధ్యకాలములో వరుసగా నాలుగు స్థావరాల మధ్య యుద్ధాలు జరిగేవి.[31] ట్రీటీ ఆఫ్ యుట్రేక్ట్ (1713)[32] ద్వారా ప్రధాన భూభాగము నోవా స్కోటియా బ్రిటిష్ వారి పాలన క్రిందకు వచ్చింది. ఏడు సంవత్సరాల యుద్ధం తరువాత ట్రీటీ ఆఫ్ పారిస్ (1763) ద్వారా కెనడా మరియు న్యు ఫ్రాన్స్ లోని అనేక ప్రాంతాలు బ్రిటన్ వశం అయ్యాయి.[33]

A group of men in military uniforms crowded around a dying red-coated man. Three men crouch beside him, and a native man looks on. The background is large groups of men with guns
బెంజమిన్ వెస్ట్ యొక్క ద డెత్ ఆఫ్ జనరల్ వోల్ఫ్ (1771)లో, 1759 సంవత్సరంలో క్యుబెక్ లో ప్లైన్స్ ఆఫ్ అబ్రహాం లోని యుద్ధంలో, సంభవించిన వోల్ఫ్ మరణాన్ని అభివర్ణించటం జరిగింది. ఆ పోరాటము ఏడు సంవత్సరాల యుద్ధములో ఒక భాగము.

రాజ్యాంగ ప్రకటన (1763), క్యుబెక్ సంస్థానాన్ని న్యు ఫ్రాన్స్ ఆధీనము నుండి తొలగించి, కేప్ బ్రెటన్ ద్వీపంను నోవా స్కోటియ ఆధీనము లోకి తీసుకు వచ్చింది.[34] 1769 లో St.జాన్స్ ద్వీపం (ఇప్పుడు ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపం) విడిపోయి ఒక ప్రత్యేక స్థావరంగా ఏర్పడింది.[35] క్యుబెక్ లో ఘర్షణని తప్పించడానికి, 1774 సంవత్సరపు క్యుబెక్ యాక్ట్ క్యుబెక్ భూబాగాన్ని గ్రేట్ లేక్స్ మరియు ఒహియో లోయ వరకి విస్తరింపచేసి, ఫ్రెంచ్ భాష, కథలిక్కు మతం మరియు ఫ్రెంచ్ పౌర చట్టాన్ని పునరుద్ధరించారు; ఇది పదమూడు కాలనీలలోని పలువురు ప్రజలకు ఆగ్రహం కలిగించి, అమెరికా విప్లవానికి దోహదం చేసింది.[36]

ద ట్రీటీ ఆఫ్ పారిస్ (1783) అమెరికా యొక్క స్వాతంత్ర్యాన్ని గుర్తించి, గ్రేట్ లేక్స్ కి దక్షిణాన ఉన్న ప్రాంతాలని యునైటెడ్ స్టేట్స్ కు సమర్పించింది. సుమారుగా 50,000 యునైటెడ్ సామ్రాజ్యపు విధేయులు యునైటెడ్ స్టేట్స్ నుండి కెనడాకు పారిపోయారు.[37] మారిటైమ్స్‌లో విధేయుల స్థావరాలను పునర్వ్యవస్థీకరించటంలో భాగముగా న్యూ స్కాటియా నుండి న్యు బ్రన్స్విక్ వేరు చేయబడింది.[38] క్యుబెక్ లోని ఆంగ్లం మాట్లాడే విధేయులను సర్థుబాటు చేయడానికి 1791 సంవత్సరపు కాన్స్టిట్యుషనల్ యాక్ట్, ప్రావిన్స్ ని ఫ్రెంచ్ మాట్లాడే లోయర్ కెనడా, మరియు ఆంగ్లం మాట్లాడే అప్పర్ కెనడాగా విభజించి వారికి వేరు వేరుగా ఎన్నికైన శాసన సభలను అనుగ్రహించింది.[39]

యునైటెడ్ స్టేట్స్ కు బ్రిటిష్ సామ్రాజ్యానికి మధ్య జరిగిన 1812 నాటి యుద్ధంలో కెనడాయే (అప్పర్ మరియు లోయర్) ప్రధాన ప్రాంతము. కెనడాని రక్షించడం కొరకు ఉత్తర అమెరికా లోని బ్రిటీషు వారి మధ్య ఒక ఐక్యత ఏర్పడింది.[40] బ్రిటన్ మరియు ఐర్లాండ్ నుండి పెద్ద సంఖ్యలో కెనడాకు వలస రావడం 1815 లో మొదలయింది.[41] పందొమ్మిదో శతాబ్ద ప్రారంభములో కలప పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత ఉన్ని వ్యాపారాన్ని మించి పోయింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

Lua error in package.lua at line 80: module 'Module:Portal/images/c' not found.

సూచనలు[మార్చు]

 1. "Official Languages Act" (PDF). Revised Statutes of NWT, 1988. Department of Justice, Northwest Territories. Retrieved 2009-11-01. 
 2. "Ethnocultural Portrait of Canada Highlight Tables, 2006 Census". Statistics Canada. 2008-04-02. Retrieved 2009-10-10. 
 3. "Queen and Canada". The Royal Household. 2008. Retrieved 2009-10-19. 
 4. "Canada's population clock". Statistics Canada. Retrieved 2017-02-24. 
 5. "Ethnic origins, 2006 counts, for Canada, provinces and territories – 20% sample data". Statistics Canada. 2008-01-04. Retrieved 2009-10-19. 
 6. 6.0 6.1 6.2 6.3 "Canada". International Monetary Fund. Retrieved 2009-10-01. 
 7. 7.0 7.1 "The World Factbook: Canada". Central Intelligence Agency. 2006-05-16. Retrieved 2009-10-19. 
 8. "Human Development Report 2009" (PDF). United Nations. 2009. p. 167. Retrieved 2009-10-19. 
 9. "Territorial evolution" (html/PDF). Atlas of Canada. Natural Resources Canada. Retrieved 2007-10-09. 
 10. "Canada: History" (html/PDF). Country Profiles. Commonwealth Secretariat. Retrieved 2007-10-09. 
 11. Hillmer, Norman; W. David MacIntyre. "Commonwealth". Canadian Encyclopedia. Historica Dominion. Retrieved 2007-10-09.  Cite uses deprecated parameter |coauthors= (help)
 12. 12.0 12.1 మౌరా, జువాన్ ఫ్రాన్సిస్కో, “Nuevas aportaciones al estudio de la toponimia ibérica en la América Septentrional en el siglo XVI”. బుల్లెటిన్ ఆఫ్ స్పానిష్ స్టడీస్ 86 5 (2009): 577–603.
 13. Trigger, Bruce G.; James F. Pendergast (1978). "Saint-Lawrence Iroquoians". Handbook of North American Indians Volume 15. Washington: Smithsonian Institution. pp. 357–361. OCLC 58762737.  Cite uses deprecated parameter |coauthors= (help)
 14. Jacques Cartier (1545). "Relation originale de Jacques Cartier". Tross (1863 edition). Retrieved 2007-02-23. 
 15. Rayburn, Alan (2001). Naming Canada: Stories of Canadian Place Names (2nd ed.). Toronto: University of Toronto Press. ISBN 0-8020-8293-9.  Text "pages - 1-22 " ignored (help)
 16. క్రీటన్, డోనాల్డ్. 1956. ద రోడ్ టు కోన్ఫెడెరేషన్. p. 421.హౌగ్టన్ మిఫ్ఫ్లిన్: బోస్టన్; p. 421.
 17. Clarke, Michael (1998). Canada: Portraits of the Faith. p. 60. 
 18. Hodgetts, J. E.; Gerald Hallowell (2004). "Dominion". Oxford Companion to Canadian History. Toronto: Oxford University Press. p. 183. ISBN 0195415590.  Cite uses deprecated parameter |coauthors= (help)
 19. "Government of Canada Events 2009 Canada Site". Minister of Public Works and Government Services Canada. 2009-10-19. Retrieved 2009-10-19. 
 20. Cinq-Mars, J. (2001). "On the significance of modified mammoth bones from eastern Beringia" (PDF). The World of Elephants – International Congress, Rome. Retrieved 2009-10-19. 
 21. Wright, J.V (2001-09-27). "A History of the Native People of Canada: Early and Middle Archaic Complexes". Canadian Museum of Civilization Corporation. Retrieved 2009-10-19. 
 22. "Native peoples". Encyclopædia Britannica Online. Encyclopædia Britannica. Retrieved 2009-12-05. 
 23. "Aboriginal Distributions 1630 to 1653". Natural Resources Canada. Retrieved 2009-12-05. 
 24. "John Cabot". Encyclopædia Britannica Online. Encyclopædia Britannica. Retrieved 2009-10-19. 
 25. మోర్టన్, డెస్మండ్ (2001) (pp. 9-17)
 26. మోర్టన్, డెస్మండ్ (2001) (pp. 17-19)
 27. "Proceedings of the Standing Senate Committee on Legal and Constitutional Affairs". Issue 11 – Evidence for May 28, 2003. Government of Canada. 2003-05-28. Retrieved 2009-09-18. 
 28. Armstrong, Joe (1987). Samuel de Champlain. Toronto: Macmillan of Canada. ISBN 9780771595011. 
 29. మోర్టన్, డెస్మండ్ (2001) (p. 33)
 30. "Proprietary Governors, 1610–1728". Newfoundland and Labrador Heritage Web Site Project. Memorial University of Newfoundland. August 2000. Retrieved 2009-09-18. 
 31. మోర్టన్, డెస్మండ్ (2001) (pp. 89-104)
 32. Orser, Charles E. (2002). Encyclopedia of historical archaeology (Digitised online by Google Books). Routledge. p. 1. ISBN 0415215447, 9780415215442 Check |isbn= value: invalid character (help). Retrieved 2009-10-19. 
 33. "Treaty of Paris". The Quebec History Encyclopedia. Marianopolis College. 2005. Retrieved 2009-09-18. 
 34. "Territorial Evolution, 1670–2001". Historical Atlas of Canada Online Learning Project. Retrieved 2009-10-19. 
 35. "The Armorial Bearings of the Province of Prince Edward Island" (PDF). Government of Prince Edward Island. Retrieved 2009-09-18. 
 36. "From Conquest to Revolution". Canadian War Museum. Retrieved 2009-10-19. 
 37. Moore, Christopher (1994). The Loyalist: Revolution Exile Settlement. Toronto: McClelland & Stewart. ISBN 0-7710-6093-9. 
 38. Andrews, Ian (2009). "New Brunswick at 225" (PDF). Government of New Brunswick. p. 1. Retrieved 2009-09-18. 
 39. "The Constitutional Act, 1791". Library and Archives Canada. 2001. Retrieved 2009-09-18. 
 40. Wallace, W.S. (1920). "The Growth of Canadian National Feeling". Canadian Historical Review. Toronto: University of Toronto Press. 1 (2): 136–165. ISSN 0008-3755. 
 41. Haines, Michael; Richard Hall Steckel (2000). A population history of North America. Cambridge University Press.  Cite uses deprecated parameter |coauthors= (help)

మరింత చదవడానికి[మార్చు]

పేరు యొక్క మూలం మరియు చరిత్ర
 • మౌరా, జువాన్ ఫ్రాన్సిస్కో, “Nuevas aportaciones al estudio de la toponimia ibérica en la América Septentrional en el siglo XVI”. బుల్లెటిన్ అఫ్ స్పానిష్ స్టడీస్ 86. 5 (2009): 577–603.
 • Rayburn, Alan (2001). Naming Canada: Stories of Canadian Place Names (2nd ed.). Toronto: University of Toronto Press. ISBN 0-8020-8293-9. 
చరిత్ర
 • Bothwell, Robert (1996). History of Canada Since 1867. East Lansing, MI: Michigan State University Press. ISBN 0-87013-399-3. 
 • Bumsted, J. (2004). History of the Canadian Peoples. Oxford, UK: Oxford University Press. ISBN 0-19-541688-0. 
 • Conrad, Margarat; Finkel, Alvin (2003). Canada: A National History. Toronto: Longman. ISBN 0-201-73060-X.  Cite uses deprecated parameter |coauthors= (help)
 • Morton, Desmond (2001). A Short History of Canada (6th ed.). Toronto: M & S. ISBN 0-7710-6509-4. 
 • Stewart, Gordon T. (1996). History of Canada Before 1867. East Lansing, MI: Michigan State University Press. ISBN 0-87013-398-5. 
ప్రభుత్వం మరియు చట్టం
 • Bickerton, James & Gagnon, Alain (eds.) (2004). Canadian Politics (4th ed.). Orchard Park, NY: Broadview Press. ISBN 1-55111-595-6. 
 • Brooks, Stephen (2000). Canadian Democracy: An Introduction (3rd ed.). Don Mills, ON: Oxford University Press Canada. ISBN 0-19-541503-5. 
 • Dahlitz, Julie (2003). Secession and international law: conflict avoidance – regional appraisals. The Hague: T.M.C. Asser Press. ISBN 90-6704-142-4. 
 • Forsey, Eugene A. (2005). How Canadians Govern Themselves (PDF) (6th ed.). Ottawa: Canada. ISBN 0-662-39689-8. Archived from the original (PDF) on 2005-10-16. Retrieved 2009-10-20. 
విదేశి సంబంధాలు మరియు సైన్యం
 • Eayrs, James (1980). In Defence of Canada. Toronto: University of Toronto Press. ISBN 0-8020-2345-2. 
 • Fox, Annette Baker (1996). Canada in World Affairs. East Lansing: Michigan State University Press. ISBN 0-87013-391-8. 
 • Morton, Desmond; Granatstein, J.L. (1989). Marching to Armageddon: Canadians and the Great War 1914–1919. Toronto: Lester & Orpen Dennys. ISBN 0-88619-209-9.  Cite uses deprecated parameter |coauthors= (help)
 • Morton, Desmond (1999). A Military History of Canada. Toronto: McClelland & Stewart. ISBN 0-7710-6514-0. 
భూగోళం మరియు వాతావరణం
 • Natural Resources Canada (2005). National Atlas of Canada. Ottawa: Information Canada. ISBN 0-7705-1198-8. 
 • Stanford, Quentin H. (ed.) (2003). Canadian Oxford World Atlas (5th ed.). Toronto: Oxford University Press (Canada). ISBN 0-19-541897-2. 
ఆర్థిక వ్యవస్థ
 • Central Intelligence Agency (2005). The World Factbook. Washington, DC: National Foreign Assessment Center. ISBN 0585012865. ISSN 1553-8133. Retrieved 2009-10-20. 
 • Innis, Mary Quayle (1943). An Economic History of Canada. Toronto: Ryerson Press. ISBN 0802040292. ASIN B0007JFHBQ. 
 • Marr, William L.; Paterson, Donald G. (1980). Canada: An Economic History. Toronto: Gage. ISBN 0-7715-5684-5.  Cite uses deprecated parameter |coauthor= (help)
 • Wallace, Iain (2002). A Geography of the Canadian Economy. Don Mills, ON: Oxford University Press. ISBN 0-19-540773-3. 
జనాభా మరియు గుణాంకాలు
భాష
సంస్కృతి
 • Blackwell, John D. (2005). "Culture High and Low". International Council for Canadian Studies World Wide Web Service. Retrieved 2006-03-15. 
 • Canadian Heritage (2002). Symbols of Canada. Ottawa, ON: Canadian Government Publishing. ISBN 0-660-18615-2. ఇటువంటి ఇతర ప్రచరణలు ఆన్లయిన్ ఇక్కడ.
 • Resnick, Philip (2005). The European Roots Of Canadian Identity. Peterborough, Ont.: Broadview Press. ISBN 1-55111-705-3. 

వెలుపటి వలయము[మార్చు]

Canada గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo-v2.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వం
క్రౌన్ కార్పొరేషన్లు
ఇతరములు
వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది Canada."https://te.wikipedia.org/w/index.php?title=కెనడా&oldid=2025469" నుండి వెలికితీశారు