కె- ర్యాంప్
| కె- ర్యాంప్ | |
|---|---|
| దర్శకత్వం | జైన్స్ నాని |
| నిర్మాత |
|
| స్క్రీన్ ప్లే | జైన్స్ నాని |
| కథ | జైన్స్ నాని |
| మాటలు | రవీంద్ర రాజా |
| సహనిర్మాత | బాలాజీ గుట్ట |
| ప్రొడక్షన్ డిజైనర్ | బ్రహ్మ కడలి |
| యాక్షన్ డైరెక్టర్ | పృథ్వీ |
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | సతీష్ రెడ్డి మాసం |
| కూర్పు | చోటా కె. ప్రసాద్ |
| సంగీతం | చేతన్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 18 అక్టోబర్ 2025 |
| భాష | తెలుగు |
కె- ర్యాంప్ 2025లో విడుదలైన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు.[1] కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సాయికుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 19న,[2] ట్రైలర్‌ను అక్టోబర్ 11న విడుదల చేసి,[3] సినిమాను అక్టోబర్ 18న విడుదల చేశారు.
కె- ర్యాంప్ సినిమా నుండి నవంబర్ 14 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
నిర్మాణం
[మార్చు]కె-ర్యాంప్ షూటింగ్ 2025 ఫిబ్రవరి 3న రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఎఫ్‌డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు క్లాప్ ఇవ్వగా ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. దర్శకుడు యోగి తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదు వంశీ, రచయిత ప్రసన్నకుమార్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి, సీనియర్ నటుడు నరేశ్ తదితరులు పాల్గొన్నారు.[5][6]
నటీనటులు
[మార్చు]పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "ఇన్ స్టా ఆపేశానే, ట్విట్టర్ మానేశానే[7]" | సురేంద్ర లిరిక్స్ | చేతన్ భరద్వాజ్, సాహితీ చాగంటి | 3:36 |
| 2. | "కలలే కలలే[8]" | భాస్కరభట్ల | కపిల్ కపిలియన్ | 3:45 |
మూలాలు
[మార్చు]- ↑ "ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చా". Eenadu. 14 October 2025. Archived from the original on 14 October 2025. Retrieved 14 October 2025.
- ↑ "కిరణ్ అబ్బవరం 'K ర్యాంప్' టీజర్ వచ్చేసింది.. బాబోయ్ లిప్ కిస్సులతో రెచ్చిపోయిన కిరణ్." 10TV Telugu. 19 September 2025. Archived from the original on 27 September 2025. Retrieved 27 September 2025.
- ↑ "కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' ట్రైలర్ రిలీజ్". Sakshi. 11 October 2025. Retrieved 29 October 2025.
- ↑ "ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. ఐఎమ్‌డీబీలో 8.2/10 రేటింగ్ మూవీ.. అసలు మిస్ అవ్వొద్దు". TV9 Telugu. 15 November 2025. Archived from the original on 5 December 2025. Retrieved 5 December 2025.
- ↑ "కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం 'K ర్యాంప్' ప్రారంభం (ఫొటోలు)". Sakshi. 3 February 2025. Archived from the original on 27 September 2025. Retrieved 27 September 2025.
- ↑ "'కే రాంప్' అంటూ వస్తున్న కిరణ్ అబ్బవరం". NT News. 3 February 2025. Archived from the original on 27 September 2025. Retrieved 27 September 2025.
- ↑ "కిరణ్ అబ్బవరం 'K- ర్యాంప్'.. కలర్‌ఫుల్‌గా ఓనమ్ పాట". Eenadu. 27 September 2025. Archived from the original on 27 September 2025. Retrieved 27 September 2025.
- ↑ "కలలే కలలే సాంగ్.. భలే కలర్ ఫుల్ గా ఉందే". Chitrajyothy. 9 September 2025. Archived from the original on 27 September 2025. Retrieved 27 September 2025.