కె.ఎల్. ప్రవీణ్
స్వరూపం
కె.ఎల్. ప్రవీణ్ | |
|---|---|
| జననం | కూచిపూడి లత ప్రవీణ్ 1977 జులై 24 కర్ణాటక రాష్ట్రం |
| జాతీయత | |
| వృత్తి | సినిమా ఎడిటర్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 1995 - ప్రస్తుతం |
| Parent(s) | రాజేంద్రప్రసాద్, లత |
కూచిపూడి లత ప్రవీణ్ భారతీయ సినీరంగానికి చెందిన సినిమా ఎడిటర్. ఆయన 2007లో చెన్నై 600028 సినిమా ద్వారా ఎడిటర్‌గా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, ఆంగ్ల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[1]
పని చేసిన సినిమాలు
[మార్చు]| Year | సినిమా పేరు | భాషా |
|---|---|---|
| 2007 | చెన్నై 600028 | తమిళ్ |
| 2008 | సరోజ | తమిళ్ |
| 2009 | సర్టెన్ చాఫ్టర్స్ | తమిళ్ |
| కుంగుమా పూవుమ్ కొంజం పురవుమ్ | తమిళ్ | |
| వెడిగుండు మురుగేశన్ | తమిళ్ | |
| కంఠస్వామి | తమిళ్ | |
| కాస్కో | తెలుగు | |
| 2010 | నాణ్యం | తమిళ్ |
| గోవా | తమిళ్ | |
| గురుశేత్రం - 24 హౌర్స్ అఫ్ అంగేర్ | తమిళ్ | |
| కాదల్ సొల్ల వందేం | తమిళ్ | |
| నగరం | తమిళ్ | |
| కనిమోజ్హి | తమిళ్ | |
| ఓరు నున్న కథ | తమిళ్ | |
| 2011 | పికిల్స్ | తమిళ్ |
| అరణ్య కాందం (జాతీయ అవార్డు ఉత్తమ ఎడిటర్) | తమిళ్ | |
| మంకథ | తమిళ్ | |
| అరవాన్ | తమిళ్ | |
| 2012 | కజ్హుగు | తమిళ్ |
| సెకండ్ షో | మలయాళం | |
| కలకాలపు | తమిళ్ | |
| తదైయారా తాక్కా | తమిళ్ | |
| మురత్తు కాలాయి | తమిళ్ | |
| మద గజ రాజా | తమిళ్ | |
| 2013 | మాథిల్ మెల్ పునై | తమిళ్ |
| అలెక్స్ పాండియన్ | తమిళ్ | |
| తీయ వేలై సెయ్యనుము కుమారు/సొమెథింగ్ సొమెథింగ్ | తమిళ్ \ (తెలుగు ) | |
| వతికూచి | తమిళ్ | |
| ఎండ్రెండ్రుమ్ పున్నగై | తమిళ్ | |
| తిళ్ళు ముళ్ళు | తమిళ్ | |
| బిరియాని \ బిరియాని | తమిళ్ \ తెలుగు | |
| తెరియమా ఉన్న కదలిచిట్టెన్ | తమిళ్ | |
| ఎన్నమో నాదక్కుదు | తమిళ్ | |
| సింగారం తోడు | తమిళ్ | |
| విజ | తమిళ్ | |
| వడకర్రీ | తమిళ్ | |
| నీలం | తమిళ్ | |
| కావియా తలైవన్ | తమిళ్ | |
| తిరుదన్ పోలీస్ | తమిళ్ | |
| నాకైగల్ జాకిఱతై | తమిళ్ | |
| మద్రాస్ | తమిళ్ | |
| అతిథి | తమిళ్ | |
| 2014 | అంజలా | తమిళ్ |
| 2015 | కావాల్ | తమిళ్ |
| మాస్ ఎన్గిర మాసిలామని | తమిళ్ | |
| కొంబన్ | తమిళ్ | |
| పసంగా 2 \ మేము (తెలుగు) | తమిళ్ | |
| 2016 | మరుదు | తమిళ్ |
| ఊపిరి \ తోజ | తెలుగు \ తమిళ్ | |
| ఇదు నమ్మ ఆలు | తమిళ్ | |
| కబాలి | తెలుగు \ తమిళ్ | |
| రెక్క | తమిళ్ | |
| ఉయిర్ మోజ్హి | తమిళ్ | |
| చెన్నై 600028 II: సెకండ్ ఇన్నింగ్స్ | తమిళ్ | |
| అచ్చమిండ్రి | తమిళ్ | |
| వా డీల్ | తమిళ్ | |
| 2017 | భైరవా | తమిళ్ |
| మోత్త శివ కెత్త శివ | తమిళ్ | |
| ఓరు కిడయిం కరుణ మను | తమిళ్ | |
| జెమినీ గణేషనుమ్ సురులై రాజానుమ్ | తమిళ్ | |
| విజహితీరూ | తమిళ్ | |
| ఇప్పడై వెల్లుమ్ | తమిళ్ | |
| ఉక్కుతూ | తమిళ్ | |
| మక్రిఫ్ట్ చింతా | తమిళ్ | |
| చెన్నై2సింగపూర్ | తమిళ్ | |
| 2018 | మధుర వీరన్ | తమిళ్ |
| సెమ్మ బోధ ఆగతేయ్ | తమిళ్ | |
| ఆర్‌ఎక్స్ 100 | తెలుగు | |
| సండకోజ్హి 2 | తమిళ్ | |
| జరిగంది | తమిళ్ | |
| కాట్రిన్ మోజ్హి | తమిళ్ | |
| 2019 | ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ | హిందీ |
| మహర్షి | తెలుగు | |
| జీవి \ జీవి | తెలుగు \ తమిళ్ | |
| హిప్పీ | తెలుగు | |
| సెవెన్ | తెలుగు | |
| నినువీడని నీడనునేనే | తెలుగు | |
| దేవరట్టం | తమిళ్ | |
| వెళ్ళె పూకల్ | తమిళ్ | |
| కాట్టేరి | తమిళ్ | |
| ఓటర్ | తెలుగు | |
| కండరం కొండాన్ | తమిళ్ | |
| కుప్పతు రాజా | తమిళ్ | |
| ఎన్.జి.కె | తమిళ్ \ తెలుగు | |
| జీవి | తమిళ్ | |
| ఆరువం | తమిళ్ | |
| 2020 | జాను | తెలుగు |
| 2021 | కబడదారి | తమిళ్ |
| కపటధారి | తెలుగు | |
| మలేషియా టు ఆమ్నెసియా | తమిళ్ | |
| రిపబ్లిక్ | తెలుగు | |
| మహాసముద్రం | తెలుగు | |
| కాసాడా తాపరా | తమిళ్ | |
| మానదు \ ది లూప్ | తమిళ్ \ తెలుగు | |
| చితిరాయ్ సేవనం | తమిళ్ | |
| 2022 | కార్బన్ | తమిళం |
| థీయల్ | తమిళం | |
| రామారావు ఆన్ డ్యూటీ | తెలుగు | |
| జీవి 2 | తమిళం | |
| కట్టేరి | తమిళం | |
| ప్రిన్స్ | తమిళ్ \ తెలుగు | |
| 2023 | వరిసు | తమిళం |
| పాతు తాలా | తమిళం | |
| 800 (చిత్రం) | ||
| 2024 | సింగపెన్నె | తమిళం |
| తుఫాన్ | తమిళ్ \ తెలుగు | |
| హరి హర వీరమల్లు | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (30 January 2022). "నాన్న కష్టాలు చూసి... సినిమాలే వద్దనుకున్నా". Archived from the original on 31 జనవరి 2022. Retrieved 31 January 2022.