కె.ఎస్. లింగేషా
స్వరూపం
| కె.ఎస్. లింగేషా | |||
| పదవీ కాలం 2018 మే 11 – 2023 మే 13 | |||
| ముందు | రుద్రేష్ గౌడ | ||
|---|---|---|---|
| తరువాత | హెచ్.కె. సురేష్ | ||
| నియోజకవర్గం | బేలూరు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కె.ఎస్. లింగేషా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బేలూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]కె.ఎస్. లింగేషా జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో బేలూరు శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రుద్రేష్ గౌడ చేతిలో 7,529 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హెచ్.కె. సురేష్ పై 19,690 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] కె.ఎస్. లింగేషా 58,604 ఓట్లతో విజేతగా నిలవగా, బీజేపీ అభ్యర్థి హెచ్.కె. సురేష్ 56,548 ఓట్లు వచ్చాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ "Karnataka assembly results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). India Today. 15 May 2018. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Belur Constituency Election Results 2023". The Times of India. 6 May 2023. Archived from the original on 1 April 2025. Retrieved 1 April 2025.