కె.జయరాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.జయరాం

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 2004
ముందు పామిడి శమంతకమణి
తరువాత సాకే శైలజానాథ్
నియోజకవర్గం శింగనమల నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1985 - 1989
ముందు పి. గురుమూర్తి
తరువాత పామిడి శమంతకమణి
నియోజకవర్గం శింగనమల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు పి. దాసప్ప

కొత్తపల్లి జయరాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన శింగనమల నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

కె.జయరాం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కె.జయరాం 2009లో ప్రజా రాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీలో చేరి 2009లో ఆముదాలవలస నియోజకవర్గం నుండి ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (14 March 2019). "శింగనమల సీటు..ప్రభుత్వ ఏర్పాటుకు రూటు!". Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  2. CEO Andhra (2022). "Kottapalli Jayaram" (PDF). Archived from the original (PDF) on 21 May 2022. Retrieved 21 May 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=కె.జయరాం&oldid=3561050" నుండి వెలికితీశారు