Jump to content

కె.జి. కుమారస్వామి

వికీపీడియా నుండి
కె.జి. కుమారస్వామి

పదవీ కాలం
2008 – 2013
తరువాత శారద పుర్యనాయక్
నియోజకవర్గం షిమోగా రూరల్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

కె.జి. కుమారస్వామి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో షిమోగా రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కె.జి. కుమారస్వామి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కరియన్నపై 24,265 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 12,435 ఓట్లతో నాల్గోవ స్థానంలో నిలిచాడు.

వివాదం

[మార్చు]

కెజి కుమారస్వామి 2008, 2013 ఎన్నికలలో నకిలీ కుల ధృవీకరణ పత్రంపై పోటీ చేసినందుకు పిటిషన్ దాఖలైంది. హైకోర్టు కుమారస్వామిపై చర్య తీసుకోవాలని శివమొగ్గ తహశీల్దార్‌ను ఆదేశించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  2. "Shimoga Rural Election and Results 2023, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India. 25 April 2025. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  3. "Ex-MLA sued for contesting on fake caste certificate" (in ఇంగ్లీష్). Bangalore Mirror. 22 July 2013. Retrieved 9 April 2025.