కె.పల్లెపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కె.పల్లెపాలెం
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకొత్తపట్నం మండలం
మండలంకొత్తపట్నం Edit this on Wikidata
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523286 Edit this at Wikidata

"కె.పల్లెపాలెం" ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందినగ్రామం.[1].

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

మదర్ థెరెస్స్సా వెల్‌ఫేర్ సొసైటీ వృద్ధాశ్రమం.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ ప౦చాయతి 1996 జరిగిన మొదటి ఎన్నికలలో సర్ప౦చిగా చాపల నారాయణరావు, ఉప సర్ప౦చిగా కొక్కిలగడ్డ కనకారావు ఎన్నిక్తైనారు.ఈ పంచాయతీకి 2014, జనవరి-18న జరిగిన ఎన్నికలలో శ్రీ నాయుడు ప్రభుప్రకాశ్, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

కొత్తపట్నం సముద్రతీరాన, 2014, ఏప్రిల్-4, శుక్రవారం ఉదయం, విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. విగ్రహదాత శ్రీ గంటా మధుసూదనరెడ్డి, వేదపండితుల ఆధ్వర్యంలో విశేషపూజలు నిర్వహించారు. [2] K.PALLEPALEM. in this village 5 temples are there. south part of in this village most important 3 Lord sriramuluvaru temples and 2 bangaramma thalli temples and also FAMOUS visit place BEACH one old restaurant government guest house

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్, దత్తత తీసుకొని ఆదర్శగ్రామం (స్మార్టు విలేజి) గా అభివృద్ధిచేయదానికి నిర్ణయించుకున్నారు. [3]
  2. ఈ కడలి తీర గ్రామములో, నంది పురస్కార గ్రహీత శ్రీ పిన్ని బంగారయ్య గృహంలో, 2015, మార్చి-20వ తేదీన, ఉగాది సందర్భంగా ఒక కవితా గోష్ఠి ఏర్పాటుచేసారు. దీనిలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. [4]
  3. మధర్ థెరిసా ఓల్డేజ్ హోం:నాయుడు ప్రభు ప్రకాష్ అధ్యక్షతన దాతల సహాయంతో ప్రతిరోజు మధ్యాహ్నం ముసలివారికి అన్నదానం చేయబడుతున్నది.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, జనవరి-19; 2వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఏప్రిల్-5; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, మార్చి-17; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, మార్చి-21; 3వపేజీ.