కె.వై. నంజేగౌడ
స్వరూపం
| కె.వై. నంజేగౌడ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2018 మే 11 | |||
| ముందు | కె.ఎస్. మంజునాథ్ గౌడ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | మాలూరు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1962 ఏప్రిల్ 1 కర్ణాటక, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కె.వై. నంజెగౌడ (జననం 1 ఏప్రిల్ 1962) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు మాలూరు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]కె.వై. నంజేగౌడ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో మాలూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి కె.ఎస్. మంజునాథ్ గౌడపై 17,915 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి కె.ఎస్. మంజునాథ్ గౌడపై 248 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ "Karnataka assembly results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). India Today. 15 May 2018. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Malur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.