కె.సి.శేఖర్‌బాబు
Jump to navigation
Jump to search
కె.సి.శేఖర్‌బాబు తెలుగు సినిమా నిర్మాత.
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన 1946 మే 1 న ఆయన జన్మించారు. మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, ముఠామేస్త్రీ, సర్ధార్,సాహస సామ్రాట్, భార్గవ రాముడు, ఎంత బావుందో! చిత్రాలను నిర్మించారు. ఫిలిం సెంట్రల్ బోర్డ్ చైర్మన్ గా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగాగా ఆయన పనిచేశారు. దక్షిణాది ఫిలించాంబర్ కమిటీ మెంబర్ గా సేవలందించారు.[1]
అస్తమయం[మార్చు]
ఆయన జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో ఫిబ్రవరి 24 2017 న మరణించారు.