కె.సి. సింగ్ బాబా
స్వరూపం
కరణ్ చంద్ సింగ్ బాబా करण चन्द सिंह बाबा | |
|---|---|
| లోక్‍సభ సభ్యుడు | |
| అంతకు ముందు వారు | ఎన్.డి. తివారీ |
| తరువాత వారు | బి.ఎస్. కోష్యారి |
| నియోజకవర్గం | నైనిటాల్-ఉధంసింగ్ నగర్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1947 March 29 లక్నో , యునైటెడ్ ప్రావిన్స్ , బ్రిటిష్ ఇండియా |
| జాతీయత | |
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| జీవిత భాగస్వామి | మణి మాలా సింగ్ |
| సంతానం | 2 కుమారులు, 1 కుమార్తె |
| నివాసం | కాశీపూర్ , ఉత్తరాఖండ్ |
| వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజాధిరాజ్ కరణ్ చంద్ సింగ్ బాబా (జననం 29 మార్చి 1947) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నైనిటాల్-ఉధంసింగ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]| సంవత్సరం | వివరణ |
|---|---|
| 1986–89 | ఛైర్మన్ - కాశీపూర్ మునిసిపల్ కౌన్సిల్, ఉత్తరప్రదేశ్ |
| 1989–91 | 10వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు |
| 1996–2000 | 12వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు |
| 2002–02 | ఉత్తరాఖండ్ తాత్కాలిక అసెంబ్లీకి ఎన్నికయ్యారు |
| 2004–09 | 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
|
| 2009–14 | 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
|
మూలాలు
[మార్చు]- ↑ "K. C. Singh Baba" (in ఇంగ్లీష్). Digital Sansad. 20 June 2025. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.
- ↑ "Will Baba be able to score hattrick on Nainital-US Nagar LS seat?". Hindustan Times. 23 April 2014. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.