Jump to content

కె. కె. రాధామోహన్

వికీపీడియా నుండి
కె. కె. రాధామోహన్
జననంఆంధ్రప్రదేశ్ భారతదేశం
వృత్తినిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు2009–ప్రస్తుతం

కె. కె. రాధామోహన్ భారతీయ సినిమా నిర్మాత. ముఖ్యంగా తెలుగు సినిమా నిర్మాత.[1][2][3] 2009లో ఆయన తన నిర్మాణ సంస్థ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ స్థాపించి సినిమా నిర్మాతగా మారాడు.[4][5]

నిర్మించిన సినిమాలు

[మార్చు]
శ్రీ సత్య సాయి ఆర్ట్స్
Company type
ప్రైవేట్
Industryవినోదం
Foundedహైదరాబాద్, భారతదేశం
Founderకె. కె. రాధామోహన్
Headquarters,
Productsసినిమా
Servicesసినిమా నిర్మాణం

నిర్మాతగా

[మార్చు]
సంవత్సరం. సినిమా భాష. Ref.
2009 అధినేత (సినిమా) తెలుగు
2010 ఏమైంది ఈవేళ
2014 ప్యార్ మే పడిపోయానే
2015 బెంగాల్ టైగర్
2016 మీలో ఎవరు కోటీశ్వరుడు (సినిమా)
2018 పంతం
2020 ఒరేయ్ బుజ్జిగా
2022 ఓదెల రైల్వేస్టేషన్
వెర్రి మనిషి
2024 నాగువినా హూగల మేలే కన్నడ
భీమా (2024 సినిమా) తెలుగు
రుస్లాన్ హిందీ [6]
2025 భైరవం తెలుగు

మూలాలు

[మార్చు]
  1. "Ravi Teja's Bengal Tiger launched - Times of India". The Times of India.
  2. "Mass Maharaja Ravi Teja Increases His Speed". Filmibeat. 2 March 2015.
  3. "Ravi Teja's Bengal Tiger to kick off in February - Times of India". The Times of India.
  4. "Apnewscorner.com". www.apnewscorner.com. the original నుండి 2016-03-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-06-01.
  5. "Ravi Teja's next heads to RFC". 24 April 2015. the original నుండి 25 April 2015 న ఆర్కైవు చెయ్యబడింది.
  6. Hungama, Bollywood (2024-04-25). "Ruslaan director Karan Butani speaks on making Aayush Sharma starrer on Rs 25 crores budget: "It's essential to strike a balance between ambition and pragmatism" 25 : Bollywood News - Bollywood Hungama" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-27.