కె. గంగవరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 16°44′02″N 82°02′49″E / 16.734°N 82.047°E / 16.734; 82.047Coordinates: 16°44′02″N 82°02′49″E / 16.734°N 82.047°E / 16.734; 82.047
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాడాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా
మండల కేంద్రంకె. గంగవరం
విస్తీర్ణం
 • మొత్తం117 కి.మీ2 (45 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం63,013
 • సాంద్రత540/కి.మీ2 (1,400/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి979

కె. గంగవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం..OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 63,013 - పురుషులు 31,835 - స్త్రీలు 31,178

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. యెండగండి
  2. పామర్రు
  3. అంజూరు
  4. పానింగపల్లి
  5. కుందూరు
  6. శివల
  7. యెర్ర పోతవరం
  8. విలాస గంగవరం
  9. అద్దంపల్లి
  10. బాలాంతరం
  11. పేకేరు
  12. గుడిగల్ల భాగ
  13. గుడిగల్ల రాల్లగుంట
  14. కుడుపూరు
  15. దంగేరు
  16. గంగవరం
  17. తామరపల్లి
  18. సత్యవాడ
  19. కూళ్ళ
  20. కోటిపల్లి
  21. సుందరపల్లి
  22. కోట
  23. భట్ల పాలిక
  24. మసకపల్లి

అద్బుతమైన ఘట్టం[మార్చు]

మండలం మొట్టమొదటిగా సుందరపల్లి గ్రామంలో 1955 లో నిర్మించబడ్డ మొదటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆ గ్రామానికి గర్వకారణం, 5 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఉన్నందున చుట్టుపక్కల గ్రామాలు నుంచి ఊడిమూడి, మల్లవరం, కొత్తకోట మొదలగు గ్రామాల నుంచి చాలా మంది విద్యార్థులు ఆదారపడి చదువుకుంటారు.

మూలాలు[మార్చు]

  1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/East%20Godavari%20-%202019.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015

వెలుపలి లంకెలు[మార్చు]