కె. దేవరాజి
స్వరూపం
| కె. దేవరాజి | |||
| పదవీ కాలం 2021 మే – 2026 మే 4 | |||
| ముందు | కె.సి. వీరమణి | ||
|---|---|---|---|
| తరువాత | కె.సి. వీరమణి | ||
| నియోజకవర్గం | జోలార్పేట్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కె. దేవరాజి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో శాసనసభ ఎన్నికలలో జోలార్పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]కె. దేవరాజి ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2021లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జోలార్పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి టీవీకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏఐఏడీఎంకే అభ్యర్థి కె.సి. వీరమణిపై 1,091 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు.[3][4] కె. దేవరాజి 89,490 ఓట్లతో విజేతగా నిలవగా, కె.సి. వీరమణి 88,399 ఓట్లతో రెండోస్థానంలో నిలిచాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "TN polls 2021: Riding high on promises, KC Veeramani aims for hat-trick from Jolarpet" (in ఇంగ్లీష్). The New Indian Express. 19 March 2021. Archived from the original on 16 June 2026. Retrieved 16 June 2026.
- ↑ "Madras HC refuses to quash prosecution initiated by ECI against K.C. Veeramani for filing false affidavit" (in Indian English). The Hindu. 18 July 2025. Archived from the original on 16 June 2026. Retrieved 16 June 2026.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Jolarpet Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. Archived from the original on 16 June 2026. Retrieved 16 June 2026.