Jump to content

కె. ప్రతాపచంద్ర శెట్టి

వికీపీడియా నుండి
కె. ప్రతాపచంద్ర శెట్టి
కె. ప్రతాపచంద్ర శెట్టి


పదవీ కాలం
2018 డిసెంబర్ 12  2021 ఫిబ్రవరి 4
ముందు బసవరాజ్ హొరట్టి
తరువాత బసవరాజ్ హొరట్టి

పదవీ కాలం
2004  2021

పదవీ కాలం
1983  1999

వ్యక్తిగత వివరాలు

జననం 1950 సెప్టెంబర్ 4
కోల్కేబైల్, ఉడిపి జిల్లా, కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హుయ్యరు, హిలియానా, కుందాపూర్, ఉడిపి జిల్లా హుయ్యరు 576212, కర్ణాటక, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

కోల్కెబైల్ ప్రతాపచంద్ర హిరియన్న శెట్టి (జననం 4 సెప్టెంబర్ 1950) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కుందాపుర శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై 2018 డిసెంబర్ 12 నుండి 2021 ఫిబ్రవరి 4 వరకు కర్ణాటక శాసనమండలి ఛైర్మన్‌గా పని చేశాడు.[1][2][3]


మూలాలు

[మార్చు]
  1. "After surprise BJP backing, Prathap Chandra Shetty elected council chairman unopposed". The Times of India. 13 December 2018. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.
  2. "Legislative Council chairman Pratap Chandra Shetty resigns" (in ఇంగ్లీష్). The New Indian Express. 5 February 2021. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.
  3. "Karnataka Legislative Council chairperson Pratapchandra Shetty steps down" (in ఇంగ్లీష్). Deccan Herald. 4 February 2021. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.