Jump to content

కె. రాఘవేంద్ర హిట్నాల్

వికీపీడియా నుండి
కె. రాఘవేంద్ర హిట్నాల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2013
ముందు కరడి సంగన్న అమరప్ప
నియోజకవర్గం కొప్పల్

వ్యక్తిగత వివరాలు

జననం (1979-06-01) 1979 జూన్ 1 (వయసు: 47)
హిట్నాల్ , కర్ణాటక , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం గినిగేర, కొప్పళ జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు

కె. రాఘవేంద్ర హిట్నాల్ (జననం 1 జూన్ 1979) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కొప్పల్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

కె. రాఘవేంద్ర హిట్నాల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో కొప్పల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కరడి సంగన్న అమరప్పపై 26,788 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కరడి అమరేష్ సంగన్నపై 26,351 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

కె. రాఘవేంద్ర హిట్నాల్ 2023 శాసనసభ ఎన్నికలలో కొప్పల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కరడి మంజులపై 36,260 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][1]

మూలాలు

[మార్చు]
  1. 1 2 India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). the original నుండి 14 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2023.
  2. 1 2 Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). the original నుండి 4 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2023.
  3. "Karnataka Assembly Elections 2023: Koppal". Election Commission of Indiaka. 13 May 2023. the original నుండి 11 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 April 2025.