కేంద్ర దర్యాప్తు సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేంద్ర దర్యాప్తు సంస్థ
केंद्रीय अन्वेषण ब्यूरो
Kendriya Anveshan Bureau
కేంద్ర దర్యాప్తు సంస్థ యొక్క ముద్ర
మామూలుగా పిలిచే పేరుసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
పొడిపదాలుసిబిఐ
నినాదంశ్రద్ధ, నిష్పక్షపాతం, న్యాయవర్తన
Agency overview
ఏర్పాటు1 ఏప్రిల్ 1963
పూర్వజ సంస్థ
  • స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (SPE) (1941)
ఉద్యోగులుమంజూరయినవి: 6590
వాస్తవంగా: 5666
ఖాళీగా: 924 (14%)
as on 31 డిసెంబర్ 2011[1]
వార్షిక బడ్జెట్టు303.79 crore (US$38 million) (2011-2012)[1]
Jurisdictional structure
Federal agencyభారతదేశం
Operations jurisdictionభారతదేశం
Governing bodyభారత ప్రభుత్వం
General nature
ప్రధాన కార్యాలయంన్యూ ఢిల్లీ, భారతదేశం
Agency executive
  • రంజిత్ సిన్హా,IPS, డైరెక్టర్
Parent agencyడిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్
Child agency
  • ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో భారతదేశం శాఖ
Region
Facilities
Branchs52
Notables
Person
Significant operation(s)

కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది భారతదేశంలో ఒక అగ్రగామి పోలీస్ విచారణ సంస్థ. దీనిని సంక్షిప్తంగా సిబిఐ (CBI) అంటారు. ఇది ప్రజా జీవితంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నది, జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క కుశలతకు భరోసా నిస్తుంది. ఇది భారత ప్రభుత్వం యొక్క అధికార పరిధిలో ఉంటుంది. సిబిఐ దేశీయ భద్రతా విధుల కోసం స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ గా 1941 లో స్థాపించబడింది. దీని పేరు 1963 ఏప్రిల్ 1 న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చబడింది. దీని నినాదం "శ్రద్ధ, నిష్పక్షపాతం, న్యాయవర్తన". ఏజెన్సీ ప్రధానకార్యాలయం భారత రాజధాని న్యూఢిల్లీలో ఉంది, క్షేత్ర కార్యాలయాలు భారతదేశం అంతటా ప్రధాన నగరాలలో ఉన్నాయి.

సంచాలకులు (1963–ప్రస్తుతం)[మార్చు]

Name[2] Period
డి.పి.కొహ్లీ 1963–68
F. V. Arul 1968–71
D. Sen 1971–77
S. N. Mathur 1977
C. V. Narsimhan 1977
John Lobo 1977–79
R. D. Singh 1979–80
J. S. Bajwa 1980–85
M. G. Katre 1985–89
A. P. Mukherjee 1989–90
R. Sekhar 1990
Vijay Karan 1990–92
S. K. Datta 1992–93
K. V. R. Rao 1993–96
Joginder Singh 1996–97
R. C. Sharma 1997–98
D. R. Karthikeyan 1998
T. N. Mishra 1998–99
R. K. Raghavan 4 Jan 1999 – 30 Apr 2001
P. C. Sharma 30 Apr 2001 – 6 Dec 2003
U. S. Misra 6 Dec 2003 – 6 Dec 2005
Vijay Shanker Tiwari 12 Dec 2005 – 31 Jul 2008
Ashwani Kumar 2 Aug 2008 – 30 Nov 2010
A P Singh 30 Nov 2010 – 30 Nov 2012
Ranjit Sinha 30 Nov 2012 – 30 Nov 2014
అనిల్‌కుమార్ సిన్హా 2014 డిసెంబరు 2 –2016 డిసెంబరు 2
Rakesh Asthana (Acting) 3 Dec 2016 – 18 Jan 2017
Alok Verma 19 Jan 2017 – Present

Present cbi derector rishi kumar sukla[3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "cbi_annual_report_2011" (PDF). p. 62. Archived from the original (PDF) on 3 మే 2012. Retrieved 11 సెప్టెంబరు 2014.
  2. "CBI history and former directors". CBI. Archived from the original on 24 సెప్టెంబరు 2011. Retrieved 22 December 2011.
  3. http://timesofindia.indiatimes.com/india/delhi-police-commissioner-alok-verma-appointed-director-of-the-central-bureau-of-investigation/articleshow/56670263.cms