Jump to content

కేంద్రీయ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(కేంద్ర విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు (Central University) భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన నిధుల ద్వారా నిర్వహించబడుతున్న విశ్వవిద్యాలయాలు. ఇవి ప్రత్యేకమైన పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడ్డాయి.

పేరురాష్ట్రంపట్టణం
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంఉత్తర ప్రదేశ్అలీఘర్
అరుణాచల్ విశ్వవిద్యాలయంఅరుణాచల్ ప్రదేశ్ఇటానగర్
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంఉత్తర ప్రదేశ్వారణాశి
కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంమణిపూర్ఇంఫాల్
గురు ఘసిదాస్ విశ్వవిద్యాలయంఛత్తీస్ ఘడ్బిలాస్ పూర్
సాగర్ విశ్వవిద్యాలయంమధ్య ప్రదేశ్సాగర్
ఢిల్లీ విశ్వవిద్యాలయంఢిల్లీన్యూఢిల్లీ
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంఢిల్లీన్యూఢిల్లీ
జామియా మిలియా ఇస్లామియాఢిల్లీన్యూఢిల్లీ
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంఢిల్లీన్యూఢిల్లీ
విశ్వభారతి విశ్వవిద్యాలయంపశ్చిమ బెంగాల్శాంతి నికేతన్
హైదరాబాదు విశ్వవిద్యాలయంతెలంగాణహైదరాబాదు
పాండిచేరి విశ్వవిద్యాలయంపాండిచేరిపాండిచేరి
North Eastern Hill Universityమేఘాలయషిల్లాంగ్
అస్సాం విశ్వవిద్యాలయంఅస్సాంసిల్చార్
తేజ్ పూర్ విశ్వవిద్యాలయంఅస్సాంతేజ్ పూర్
నాగాలాండ్ విశ్వవిద్యాలయంనాగాలాండ్కోహిమా
బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంఉత్తర ప్రదేశ్లక్నో
మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంతెలంగాణహైదరాబాదు
మిజోరం విశ్వవిద్యాలయంమిజోరంఅయిజ్వాల్
అలహాబాద్ విశ్వవిద్యాలయంఉత్తర ప్రదేశ్అలహాబాదు
మణిపూర్ విశ్వవిద్యాలయంమణిపూర్ఇంఫాల్
మహాత్మాగాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయంమహారాష్ట్రవార్ధా
English and Foreign Languages Universityతెలంగాణహైదరాబాదు
సిక్కిం విశ్వవిద్యాలయంసిక్కింYangang
త్రిపురా విశ్వవిద్యాలయంత్రిపురఅగర్తల
గతి శక్తి విశ్వవిద్యాలయం గుజరాత్ వడోదర

బయటి లింకులు

[మార్చు]