కేటుగాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేటుగాడు
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మోహన్ బాబు ,
సీమ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ సాయిబాబా మూవీస్
భాష తెలుగు

కేటుగాడు 1980లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై వి.వెంకట రావు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, సీమ, రంగనాథ్, సుభాషిణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

ఈ సినిమా ద్వారా తొలిసారి మోహన్ బాబు కథానాయకుడిగా నటించాడు.

తారాగణం[మార్చు]

  • ఎం. మోహన్‌బాబు
  • సీమా
  • రంగనాథ్
  • సుభాషిని
  • ఎం. ప్రభాకర్ రెడ్డి
  • కె.వి. చలం
  • ఎస్.వరలక్ష్మి
  • జయ విజయ
  • ఆనంద్ మోహన్
  • భీమరాజు
  • రాఘవయ్య
  • అశోక్ కుమార్
  • బెజవాడ నాయుడు
  • మాలి
  • బాబ్జీ (డాన్స్)
  • రాళ్ళబండి కామేశ్వర రావు
  • వంగా అప్పారావు
  • నారాయణ
  • పోలారావు
  • పోవి
  • కృష్ణారావు
  • వి.ప్రసాద్
  • నర్రా వెంకటేశ్వరరావు
  • మాస్టర్ టామీ
  • రత్న కుమారి
  • జయమాలిని
  • మాస్టర్ నాగూర్
  • జివిజి

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, చిత్రానువాదం, సంభాషణలు, దర్శకత్వం: దాసరి నారాయణరావు
  • స్టూడియో: శ్రీ సాయిబాబా మూవీస్
  • నిర్మాత: వి.వెంకట రావు; స్వరకర్త: కె.వి. మహాదేవన్
  • సమర్పించినవారు: కేశవ రావు, కో
  • విడుదల తేదీ: సెప్టెంబర్ 6, 1980

మూలాలు[మార్చు]

  1. "Ketugadu (1980)". Indiancine.ma. Retrieved 2020-08-24.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కేటుగాడు&oldid=3623674" నుండి వెలికితీశారు