Jump to content

కేతకి మత్తేగాంవ్కర్

వికీపీడియా నుండి
కేతకి మత్తేగాంవ్కర్
మిర్చి మ్యూజిక్ అవార్డుతో కేతకి మత్తేగాంవ్కర్
జననం
నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం
చదువుమ్యూజిషియన్స్ ఇన్‌స్టిట్యూట్, లాస్ ఏంజిల్స్, సిఎ
వృత్తి
  • పాటల రచయిత
  • గాయని
  • ప్రదర్శకురాలు
  • నటి
క్రియాశీలక సంవత్సరాలు1998–ప్రస్తుతం
Parentసువర్ణ మత్తేగాంవ్కర్
వెబ్‌సైటుKetaki Mategaonkar

కేతకి మత్తేగాంవ్కర్ ఒక భారతీయ గాయని, పాటల రచయిత, నటి.[1][2] ఆమె మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించింది. ఆమె ప్రధానంగా మరాఠీ సినిమా, హిందీ ఆల్బమ్ పాటలలో కనిపిస్తుంది. ఆమె షాలా (2011) చిత్రంతో పెద్ద తెరపైకి అడుగుపెట్టింది.[3]

కుటుంబం

[మార్చు]

ఆమె సంగీత కుటుంబం అయిన పరాగ్ మత్తేగాంవ్కర్, సువర్ణ మత్తేగాంవ్కర్ దంపతుల కుమార్తె. పరాగ్ సంగీత దర్శకుడు కాగా సువర్ణ ప్రముఖ గాయని.[4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

ఫీచర్ ఫిల్మ్స్

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర  మూలం
2012 షాలా శిరోడ్కర్ [5]
2012 ఆరోహి ఆరోహి [6]
2012 కాక్స్పర్ష్ యువ ఉమా/దుర్గా [7]
2013 తానూ తానూ [8][9]
2014 టైమ్పాస్ ప్రజాక్తా [10]
2015 టైమ్పాస్ 2 యంగ్ ప్రజక్తా [11]
2015 కాక్స్పర్ష్ ఉమా [12][13]
2016 ఫంట్రూ అనయా [14][15]
2023 అంకుష్ రవి [16]

మూలాలు

[మార్చు]
  1. "Ketaki Mategaonkar turns music director with her debut album 'Mai'". The Indian Express (in ఇంగ్లీష్). 24 December 2021. Retrieved 29 October 2022.
  2. "Marathi singer Ketaki Mategaonkar celebrates mother's birthday". The Times of India (in ఇంగ్లీష్). 28 September 2019. Retrieved 29 October 2022.
  3. "Do You Know Ketaki Mategankar Is An Actress And Music Composer Too - Sakshi". web.archive.org. 2025-02-13. Archived from the original on 2025-02-13. Retrieved 2025-02-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Primary focus will be on singing: Ketaki Mategaonkar". The Times of India (in ఇంగ్లీష్). 2 June 2018. Retrieved 2 June 2018.
  5. "Shala". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 20 January 2012.
  6. "Singing is Ketaki Mategaonkar's first priority". The Times of India (in ఇంగ్లీష్). 12 January 2017. Retrieved 12 January 2017.
  7. "Kaksparsh". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 6 May 2016.
  8. "Ketaki Mategaonkar talks about her new movie 'Taani'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 10 May 2013.
  9. "Ketaki Mategaonkar to play Arun Nalawade's daughter". The Times of India (in ఇంగ్లీష్). 12 January 2017. Retrieved 12 January 2017.
  10. "Timepass". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 23 April 2016.
  11. "Timepass 2: Ketaki Mategaonkar reveals details of the movie". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2 February 2015.
  12. "Adinath speaks Tamil for Kaksparsh". The Times of India (in ఇంగ్లీష్). 10 January 2017. Retrieved 10 January 2017.
  13. "Tisca Chopra teams up with Arvind Swami in 'Kaksparsh". news18.com (in ఇంగ్లీష్). 29 January 2014. Retrieved 29 January 2014.
  14. "Launch of Eros International's Marathi movie 'Phuntroo'". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 12 February 2015.
  15. "Eros International to produce Marathi film". Business Standard (in ఇంగ్లీష్). Retrieved 6 August 2015.
  16. "Ketaki Mategaonkar looks intense in the new poster of 'Ankush'". The Times of India. 17 July 2023. ISSN 0971-8257. Retrieved 19 September 2023.