కేరళ తాలూకాలు
Appearance
పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States) . ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని విభాగాలుగా, ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి. కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
రాష్ట్రం లోని తాలూకాలు
[మార్చు]కేరళ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
- కాసర్గడ్ - Kasaragod
- హొస్దుర్గ్ - Hosdurg
- తలిపరంబా - Taliparamba
- కన్నూర్ - Kannur
- తలస్సెరి - Thalassery
- మనంతవాడి - Mananthavady
- సుల్తాన్ బతేరీ - Sulthanbathery
- వైతిరి - Vythiri
- ఎర్నాడ్ - Ernad
- నిలంబూర్ - Nilambur
- పెరింథల్‌మన్నా - Perinthalmanna
- తిరూర్ - Tirur
- తిరురంగడి - Tirurangadi
- పొన్నాని - Ponnani
- ఒట్టప్పలం - Ottappalam
- మన్నార్కడ్ - Mannarkad
- పాలక్కడ్ - Palakkad
- చిట్టూర్ - Chittur
- అలతూర్ - Alathur
త్రిస్సూర్ - Thrissur
[మార్చు]- తలప్పిలి - Talappilly
- చావక్కడ్ - Chavakkad
- త్రిస్సూర్ - Thrissur
- కొడంగలూర్ - Kodungallur
- ముకుందపురం - Mukundapuram
- కున్నతునాడ్ - Kunnathunad
- అలువ - Aluva
- పరవూర్ - Paravur
- కోచి - Kochi
- కనయన్నూర్ - Kanayannur
- మువత్తుపుజా - Muvattupuzha
- కొతమంగళం - Kothamangalam
- దేవీకులం - Devikulam
- ఉడుంబచోళ - Udumbanchola
- తోడుపుజా - Thodupuzha
- పీరుమాడే - Peerumade
- మీనాచిల్ - Meenachil
- వైకోం - Vaikom
- కొట్టాయం - Kottayam
- చంగనస్సెరి - Changanassery
- కంజీరప్పల్లి - Kanjirappally
- చెర్తల - Cherthala
- అంబలప్పుజ - Ambalappuzha
- కుట్టనాడ్ - Kuttanad
- కార్తీకప్పల్లి - Karthikappally
- చెంగన్నూర్ - Chengannur
- మావేలిక్కర - Mavelikkara
- తిరువల్ల - Thiruvalla
- మల్లప్పల్లి - Mallappally
- రన్ని - Ranni
- కొజెన్‌చెర్రి - Kozhenchery
- అడూర్ - Adoor
- కరునాగప్పల్లి - Karunagappally
- కున్నతూర్ - Kunnathur
- పతనపురం - Pathanapuram
- కొట్టారక్కర - Kottarakkara
- కొల్లం - Kollam
తిరువనంతపురం - Thiruvananthapuram
[మార్చు]- చిరాయిన్‌కీజు - Chirayinkeezhu
- నెడుమంగడ్ - Nedumangad
- తిరువనంతపురం - Thiruvananthapuram
- నెయ్యట్టింకర - Neyyattinkara
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశం జాబితాలు
- ఆంధ్రప్రదేశ్ జాబితాలు
- ప్రపంచ దేశాల జాబితాలు
- దేశాల జాబితా
- భారతదేశ జిల్లాల జాబితా
- రాష్ట్రాలలోతాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...
- ఆంధ్రప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...