కేరియోటైప్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మానవుని కేరియోగ్రామ్.

జీవకణంలోని క్రోమోసోముల సంఖ్య, ఆకారం, పరిమాణం మొదలైన లక్షణాలన్నింటిని కేరియోటైప్ లేదా కేంద్రక గుణం అంటారు.