Jump to content

కేశరీ దేవి పటేల్

వికీపీడియా నుండి
కేశరీ దేవి పటేల్

లోక్‌సభ సభ్యురాలు
పదవీ కాలం
2019 మే 23  2024 జూన్ 4
ముందు నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్
తరువాత ప్రవీణ్ పటేల్
నియోజకవర్గం ఫూల్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-01-01) 1957 జనవరి 1 (వయసు: 69)
దబ్వా ఖండేహా , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ
జీవిత భాగస్వామి
గులాబ్ సింగ్
(m. 1973)
సంతానం 3
పూర్వ విద్యార్థి అవధేష్ ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయం (ఎంఏ)
వృత్తి రాజకీయ నాయకురాలు
మూలం

కేశరీ దేవి పటేల్ (జననం 1 జనవరి 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

కేశరీ దేవి పటేల్ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అతిక్ అహ్మద్ చేతిలో 64347 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి పండరి యాదవ్‌పై 1,71,968 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

మూలాలు

[మార్చు]
  1. "BJP record win in both seats of Allahabad". The Times of India. 23 May 2019. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.
  2. "Gambhir, Prasad, Chakraborty among first-time LS poll winners". Business Standard. 23 May 2019. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.
  3. "Lok Sabha Election Results 2019 UP: Keshari Devi Patel wins back Phulpur for BJP, defeats SP's Pandhari Yadav" (in ఇంగ్లీష్). DNA India. 25 May 2019. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.