Jump to content

కేసర్ సింగ్

వికీపీడియా నుండి
కేసర్ సింగ్
Personal information
National teamభారతదేశం
Sport
Countryభారతదేశం
Sportఅథ్లెటిక్స్
Event10 కి.మీ. నడక
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Bronze medal – third place1951 న్యూ ఢిల్లీ10 కి.మీ. నడక

కేసర్ సింగ్ ఒక భారతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు. ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల 10 కి.మీ. నడక ఈవెంటులో కాంస్య పతకాన్ని సాధించాడు. [1]:

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1951ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం3వ10 కి.మీ. నడక52:54.0

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Kesar Singh". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2026.