కైతాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kaithal జిల్లా

कैथल
ਕੈਥਲ
Haryana లో Kaithal జిల్లా స్థానము
Haryana లో Kaithal జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంHaryana
ముఖ్య పట్టణంKaithal
మండలాలు1. Kaithal, 2. Guhla
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుKurukshetra (shared with Kurukshetra district)
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం2,317 కి.మీ2 (895 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం10,72,861
 • సాంద్రత460/కి.మీ2 (1,200/చ. మై.)
 • పట్టణ
19.39
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి880 (2011 census)
సగటు వార్షిక వర్షపాతం563 మి.మి.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో కైతల్ (హిందీ:कैथल जिला), (పంజాబీ: ਕੈਥਲ ਜਿਲਾ) జిల్లా ఒకటి. కైతల్ నగరం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2317 చ.కిమీ. జనసంఖ్య 946,131. ఈ జిల్లా అంబాలా డివిషన్‌లో భాగంగా ఉంది.1989 నవంబరు 1 నుండి ఈ జిల్లా ఉనికిలోకి వచ్చింది.

విభాగాలు[మార్చు]

విభాగాల వివరణ[మార్చు]

విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 2 తాలూకాలు: కైతల్ మరియు గులా.
ఉపవిభాగం 5 ఉప తాలూకాలు: పుండ్రి, రాజౌండ్, ధంద్, కలయత్ మరియు సివాన్. .[1]
అసెంబ్లీ నియోజక వర్గం 4 - గుహ్ల, కలయత్, కైతల్ మరియు పుంద్రి. .[2]
పార్లమెంటు నియోజక వర్గం కురుక్షేత్ర

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,072,861,[3]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. రోడో ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 423వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 463 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.39%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 880:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 70.6%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు[మార్చు]

  1. "History". Kaithal District.
  2. "District Wise Assembly Constituencies" (PDF). Chief Electoral Officer, Haryana website. Retrieved 28 April 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 line feed character in |quote= at position 13 (help)

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=కైతాల్&oldid=2101461" నుండి వెలికితీశారు