కైలాసనాథ కొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిత్తూరు నుండి చెన్నై వెళ్ళే దారిలో నాగలాపురం అవతల బస్సు దిగి రెండు కి.మీ. వెళితే అద్భుతమైన కైలాసనాధ కోన జలపాతం వస్తుంది. ఆగస్టు, ఫిబ్రవరి మధ్య కాలం ఈ ప్రదేశం సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఈ జలపాతపు నీటిలో వ్యాధినిర్మూలన శక్తి ఉందని ప్రతీతి.