కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లెఫ్టినెంట్ జనరల్
కెటి పర్నాయక్
2023లో పర్నాయక్
అరుణాచల్ ప్రదేశ్ 20వ గవర్నర్
Assumed office
16 ఫిబ్రవరి 2023
Chief Ministerపెమా ఖండూ
అంతకు ముందు వారుBD మిశ్రా
19వ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, నార్తర్న్ కమాండ్
In office
1 జనవరి 2011 – 30 జూన్ 2013
అధ్యక్షుడుప్రతిభా పాటిల్
ప్రణబ్ ముఖర్జీ
ప్రధాన మంత్రిమన్మోహన్ సింగ్
అంతకు ముందు వారులెఫ్టినెంట్ జనరల్ BS జస్వాల్
తరువాత వారులెఫ్టినెంట్ జనరల్ సంజీవ్ చచ్చా
వ్యక్తిగత వివరాలు
జననం (1953-06-28) 1953 జూన్ 28 (వయసు 70)[1]
కళాశాలసెయింట్ అలోసియస్ సీనియర్ సెకండరీ స్కూల్
సైనిక్ స్కూల్, రేవా
నేషనల్ డిఫెన్స్ అకాడమీ
ఇండియన్ మిలిటరీ అకాడమీ
పురస్కారాలు పరమ విశిష్ట సేవా పతకం
ఉత్తమ్ యుద్ధ సేవా పతకం
యుద్ధ సేవా పతకం
Military service
Allegiance భారతదేశం
Branch/service భారత సైన్యం
Years of service1972 – 2013
Rank లెఫ్టినెంట్ జనరల్
Unit2వ రాజ్‌పుతానా రైఫిల్స్
Commandsనార్తర్న్ కమాండ్
IV కార్ప్స్ ఇండియన్
ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్
17 మౌంటైన్ డివిజన్
2 రాజ్‌పుతానా రైఫిల్స్
Battles/warsఆపరేషన్ పవన్
ఆపరేషన్ విజయ్
ఆపరేషన్ పరాక్రమ్

లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్  (జననం 28 జూన్ 1953) భారతీయ సైన్యంలోని రిటైర్డ్ జనరల్ ఆఫీసర్. ఆయన నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మహారాష్ట్ర నుండి మొదటి వ్యక్తి. కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్  12 ఫిబ్రవరి 2023న అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా భారత ప్రభుత్వం నియమించగా[2], 16 ఫిబ్రవరి 2023న గవర్నర్‌గా భాద్యతలు చేపట్టాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Lt General Kaiwalya Trivikram Parnaik sworn in as Arunachal Pradesh Governor". ANI.
  2. NT News (12 February 2023). "మహారాష్ట్ర గవర్నర్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. ఏపీ సహా 12 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  3. The Hindu (16 February 2023). "Lt. Gen. Parnaik sworn-in as Arunachal Pradesh Governor" (in Indian English). Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.