కొంగర జగ్గయ్య నటించిన తెలుగు సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 - మార్చి 5, 2004) ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి.ఇతడు సుమారు 500 చిత్రాలలో నటించాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

  1. ప్రియురాలు (1952)
  2. బంగారుపాప (1954)
  3. అర్ధాంగి (1955)
  4. దొంగ రాముడు (1955)
  5. బీదల ఆస్తి (1955}
  6. సంతోషం (1955)
  7. ఏది నిజం?(1956)
  8. బాల సన్యాసమ్మ కథ (1956)
  9. ముద్దు బిడ్డ (1956)
  10. ఎం.ఎల్.ఏ. (1957)
  11. పెద్దరికాలు (1957)
  12. భలే అమ్మాయిలు (1957)
  13. భలే బావ (1957)
  14. తోడికోడళ్ళు (1957)
  15. రేపు నీదే (1957)
  16. వరుడు కావాలి (1957)
  17. అత్తా ఒకింటి కోడలే (1958)
  18. అన్న తమ్ముడు (1958)
  19. దొంగలున్నారు జాగ్రత్త (1958)
  20. ముందడుగు (1958)
  21. శ్రీకృష్ణ గారడి (1958)
  22. అప్పుచేసి పప్పుకూడు (1959)
  23. ఆలుమగలు (1959)
  24. కూతురు కాపురం (1959)
  25. భాగ్యదేవత (1959)
  26. అన్నపూర్ణ (1960)
  27. కుంకుమరేఖ (1960)
  28. కులదైవం (1960)
  29. జల్సారాయుడు (1960)
  30. పెళ్ళి కానుక (1960)
  31. సమాజం (1960)
  32. ఇంటికి దీపం ఇల్లాలే (1961)
  33. కన్నకొడుకు (1961)
  34. టాక్సీ రాముడు (1961)
  35. తండ్రులు కొడుకులు (1961)
  36. పెళ్ళి కాని పిల్లలు (1961)
  37. మూగ మనసులు (1961)
  38. వెలుగునీడలు (1961)
  39. ఆరాధన (1962)
  40. గాలిమేడలు (1962)
  41. చిట్టి తమ్ముడు (1962)
  42. పదండి ముందుకు (1962)
  43. మమకారం (1962)
  44. ఈడూ జోడూ (1963)
  45. కానిస్టేబుల్ కూతురు (1963)
  46. తోబుట్టువులు (1963)
  47. మంచి రోజులు వస్తాయి (1963)
  48. అనుబంధం (1964)
  49. ఆత్మబలం (1964)
  50. గుడిగంటలు (1964)
  51. డాక్టర్ చక్రవర్తి (1964)
  52. నాదీ ఆడజన్మే (1964)
  53. పూజాఫలం (1964)
  54. మంచి మనిషి (1964)
  55. అంతస్తులు (1965)
  56. ఉయ్యాల జంపాల (1965)
  57. ప్రేమించి చూడు (1965)
  58. మనుషులు మమతలు (1965)
  59. వీలునామా (1965)
  60. సుమంగళి (1965)
  61. ఆమె ఎవరు? (1966)
  62. ఆస్తిపరులు (1966)
  63. నవరాత్రి (1966)
  64. మనసే మందిరం (1966)
  65. ప్రాణమిత్రులు (1967)
  66. అదృష్టవంతులు (1968)
  67. అర్ధరాత్రి (1968)
  68. చిన్నారి పాపలు (1968)
  69. చుట్టరికాలు (1968)
  70. బందిపోటు దొంగలు (1968)
  71. వీరాంజనేయ (1968)
  72. అదృష్టవంతులు (1969)
  73. జరిగిన కథ (1969)
  74. ధర్మపత్ని(1969)
  75. సిపాయి చిన్నయ్య (1969)
  76. కోడలు దిద్దిన కాపురం (1970)
  77. తల్లిదండ్రులు (1970)
  78. ద్రోహి (1970)
  79. మనసు-మాంగల్యం (1970)
  80. యమలోకపు గూఢచారి (1970)
  81. చిన్ననాటి స్నేహితులు (1971)
  82. నా తమ్ముడు (1971)
  83. పట్టిందల్లా బంగారం (1971)
  84. బంగారుతల్లి (1971)
  85. రామాలయం (1971)
  86. రైతుబిడ్డ (1971)
  87. వింత సంసారం (1971)
  88. సుపుత్రుడు (1971)
  89. బడిపంతులు (1972)
  90. బాలమిత్రుల కథ (1972)
  91. భార్యాబిడ్డలు (1972)
  92. కలెక్టర్ జానకి (1972)
  93. శభాష్ పాపన్న (1972)
  94. ఖైదీ బాబాయ్ (1973)
  95. దేవుడు చేసిన మనుషులు (1973)
  96. నిండు కుటుంబం (1973)
  97. బంగారు బాబు (1973)
  98. మేమూ మనుషులమే (1973) - దయానిధి
  99. రామరాజ్యం (1973)
  100. అల్లూరి సీతారామరాజు (1974)
  101. దీక్ష (1974)
  102. దేవదాసు (1974)
  103. మంచి మనుషులు (1974)
  104. మాంగల్య భాగ్యం (1974)
  105. సంసారం (1975)
  106. ఒక దీపం వెలిగింది (1946)
  107. ఉత్తమురాలు (1976)
  108. కవిత (1976)
  109. పాడిపంటలు (1976)
  110. పెద్దన్నయ్య (1976)
  111. శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976)
  112. ఎదురీత (1977)
  113. జీవన తీరాలు (1977)
  114. మనస్సాక్షి (1977)
  115. రాజా రమేష్ (1977)
  116. కేడీ నంబర్ 1 (1978)
  117. యుగపురుషుడు (1978)
  118. రామకృష్ణులు (1978)
  119. లంబాడోళ్ళ రామదాసు (1978)
  120. జూదగాడు (1979)
  121. యుగంధర్ (1979)
  122. వేటగాడు (1979)
  123. సమాజానికి సవాల్ (1979)
  124. ఆటగాడు (1980)
  125. ఆడది గడప దాటితే (1980)
  126. ఏడంతస్తుల మేడ (1980)
  127. కల్యాణ చక్రవర్తి (1980)
  128. పారిజాతం (1980)
  129. భలే కృష్ణుడు (1980)
  130. అంతం కాదిది ఆరంభం (1981)
  131. అగ్గిరవ్వ (1981)
  132. ఆశాజ్యోతి (1981)
  133. క్రాంతి (1981)
  134. గురు శిష్యులు (1981)
  135. దేవుడు మామయ్య (1981)
  136. న్యాయం కావాలి (1981)
  137. రాణీకాసుల రంగమ్మ (1981)
  138. రామలక్ష్మణులు (1981)
  139. లక్ష్మి (1981)
  140. ఏది ధర్మం ఏది న్యాయం (1982)
  141. కలియుగ రాముడు (1982)
  142. గోపాలకృష్ణుడు (1982)
  143. జగన్నాధ రథచక్రాలు (1982)
  144. టింగు రంగడు (1982)
  145. తల్లీ కొడుకుల అనుబంధం (1982)
  146. ధర్మవడ్డీ (1982)
  147. ప్రేమ సంకెళ్ళు (1982)
  148. మేఘ సందేశం (1982)
  149. కోటీశ్వరుడు (1984)
  150. గృహలక్ష్మి (1984)
  151. పల్నాటి పులి (1984)
  152. బాబులుగాడి దెబ్బ (1984)
  153. సాహసమే జీవితం (1984)
  154. స్వాతి (1984)
  155. ఆలయదీపం (1985)
  156. ఏడడుగుల బంధం (1985)
  157. ఉగ్ర నరసింహం (1985)
  158. పచ్చని కాపురం (1985)
  159. విజేత (1985)
  160. సువర్ణ సుందరి (1985)
  161. అనసూయమ్మ గారి అల్లుడు (1986)
  162. చంటబ్బాయి (1986)
  163. కృష్ణ గారడీ (1986)
  164. అజేయుడు (1987)
  165. పసివాడి ప్రాణం (1987)
  166. ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
  167. ప్రేమ సామ్రాట్ (1987)
  168. ముద్దుల మనవడు (1987)
  169. అశ్వత్థామ (1988)
  170. ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
  171. తిరగబడ్డ తెలుగు బిడ్డ (1988)
  172. ప్రేమ కిరీటం (1988)
  173. అజాతశత్రువు (1989)
  174. విజయ్ (1989)
  175. ఆదర్శవంతుడు (1989)
  176. అల్లుడుగారు (1990)
  177. భార్గవ్ (1991)
  178. చిట్టెమ్మ మొగుడు (1992)