కొంచెం ఇష్టం కొంచెం కష్టం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొంచెం ఇష్టం కొంచెం కష్టం
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం కిషోర్ కుమార్ పార్థాసాని
నిర్మాణం నల్లమలపు శ్రీనివాస్
చిత్రానువాదం విక్రం సిరికొండ
తారాగణం సిద్ధార్థ్, తమన్నా భాటియా, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నాజర్, బ్రహ్మానందం, వేణు మాధవ్, రఘుబాబు, హేమ, సుధ, సురేఖ వాణి సామ్రాట్‌
సంభాషణలు అబ్బూరి రవి
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
విడుదల తేదీ 5 ఫిబ్రవరి 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఉత్తమ మహిళా కమెడియన్, హేమ , నంది పురస్కారం

హాస్య సన్నివేశాలు[మార్చు]

ఇందులో గచ్చిబౌలి దివాకర్ గా బ్రహ్మానందం హాస్యం బాగుంటుంది. భార్యతో వస్తుండగా వీధిలో సిద్ధార్థ్ పిల్లలతో క్రికెట్ ఆడుతుంటాడు. పెళ్ళాం ముందు ఫోజు కొట్టాడానికి తనకి బాగా క్రికెట్ బ్యాటింగ్ చేస్తానని చెబుతాడు. రబ్బరు బంతితో కాకుండా నిజమైన కార్కు బంతిని తెప్పితాడు. నెమ్మదిగా బౌల్ చేయ్యబోతుంటే చాలా దూరం నుండి ఫాస్ట్ బౌలింగ్ చెయ్యమని కోప్పడతాడు. పిల్లదొకడు హెల్మట్, గ్లవ్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే తిప్పికొడతాడు. రెండు బ్రేకులు తీసుకొని మొదటి బంతితోనే బల్బు బద్దలై కూలబడతాడు. ఈ సన్నివేశంలో బ్రహ్మీ హాస్యం చూసి నవ్వాల్సిందే.[1]

మూలాలు[మార్చు]