కొండాపురం (నెల్లూరు)
(కొండాపురం,నెల్లూరు నుండి దారిమార్పు చెందింది)
కొండాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది కొండాపురం మండలానికి కేంద్రం.
మూలాలు[మార్చు]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |