కొండాపురం (నెల్లూరు)
కొండాపురం | |
— మండలం — | |
నెల్లూరు జిల్లా పటములో కొండాపురం మండలం యొక్క స్థానము | |
ఆంధ్రప్రదేశ్ పటములో కొండాపురం యొక్క స్థానము | |
అక్షాంశరేఖాంశాలు: 15°02′20″N 79°39′52″E / 15.03897°N 79.664383°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | నెల్లూరు |
మండల కేంద్రము | కొండాపురం,నెల్లూరు |
గ్రామాలు | 24 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 37,283 |
- పురుషులు | 18,595 |
- స్త్రీలు | 18,688 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 56.42% |
- పురుషులు | 70.38% |
- స్త్రీలు | 42.60% |
పిన్ కోడ్ | {{{pincode}}} |
కొండాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదే పేరు గల మండలమునకు కేంద్రం.
telugu desam party
మూలాలు[మార్చు]
కోడ్స్[మార్చు]
- పిన్ కోడ్: 524239
- ఎస్.టీ.డీ.కోడ్:
- వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:
గ్రామాలు[మార్చు]
- ఆదిమూర్తిపురం
- భీమవరప్పాడు
- చల్లగిరిగల
- చింతలదేవి
- గానుగపెంట
- గరిమెనపెంట
- గొట్టిగుండాల
- గూడవల్లూరు (కొండాపురం)
- ఇసకదామెర్ల
- పొట్టిపల్లె
- కస్తూరినాయుడుపల్లె ([[నిర్జన గ్రామము.[1]]])
- కొమ్మి @ వడ్డేపాలెం
- కుమార వెంకటాపురం (నిర్జన గ్రామము)
- కుంకువారిపాలెం
- మల్లవరప్పాడు
- మర్రిగుంట
- నేకునాంపేట
- పార్లపల్లె
- రామానుజపురం
- సాయిపేట
- సత్యవోలు
- సెట్టిపాలెం
- తూర్పు జంగాలపల్లె
- తూర్పు బ్రాహ్మణపల్లె
- తూర్పు యెర్రబల్లె
- వెలిగండ్ల
- యెర్రబొట్లపల్లె