కొండాపూర్ మండలం (సంగారెడ్డి జిల్లా)
Jump to navigation
Jump to search
కొండాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1][2]
ఇది సమీప పట్టణమైన సదాశివపేట నుండి 14 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా - మొత్తం 42,985 - పురుషులు 21,681 - స్త్రీలు 21,304
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- గారకుర్తి
- ఆలియాబాద్
- తోగుర్‌పల్లి
- గిర్మాపూర్
- మల్కాపూర్
- కుతుబ్‌షాపేట్
- మల్లేపల్లి
- గోప్లారం (కుర్ద్)
- కొండాపూర్
- మారేపల్లి
- అనంతసాగర్
- సైదాపూర్
- మాచేపల్లి
- హరిదాస్‌పూర్
- తెర్పోల్
- గుంటపల్లి
- గొల్లపల్లి
- మొహమ్మదాపూర్
- గంగారం
- సి.కోనాపూర్
- మన్సానిపల్లి
- మునిదేవునిపల్లి
- గడిమల్కాపురం
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ https://www.census2011.co.in/data/subdistrict/4491-kondapur-medak-andhra-pradesh.html