కొండాయపాలెం (బల్లికురవ)
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (సెప్టెంబరు 2016) |
కొండాయపాలెం, ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.
కొండాయపాలెం (బల్లికురవ) | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 16°1′17.400″N 80°0′21.312″E / 16.02150000°N 80.00592000°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం |
| మండలం | బల్లికురవ |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( 08404 |
| పిన్‌కోడ్ | 523 301 |
గ్రామ పంచాయతీ
[మార్చు]- కొండాయపాలెం గ్రామం, బల్లికురవ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
- 2013 జూలైలో బల్లికురవ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో తన్నీరు సుబ్బాయమ్మ సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శివాలయం
[మార్చు]శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం
[మార్చు]- గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-28వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
- ఈ ఆలయంలో 2016,ఏప్రిల్-7వ గురువారంనాడు అమ్మవారి నెలపొంగళ్ళు కార్యక్రమం, వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు, భక్తుల ఆర్థిక సహకారంతో, రెండువేలమందికిపైగా భక్తులకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.
