కొండారెడ్డిపల్లి (హనుమంతునిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొండారెడ్డిపల్లి
రెవిన్యూ గ్రామం
కొండారెడ్డిపల్లి is located in Andhra Pradesh
కొండారెడ్డిపల్లి
కొండారెడ్డిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°28′26″N 79°24′29″E / 15.474°N 79.408°E / 15.474; 79.408Coordinates: 15°28′26″N 79°24′29″E / 15.474°N 79.408°E / 15.474; 79.408 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంహనుమంతునిపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,099 హె. (2,716 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం834
 • సాంద్రత76/కి.మీ2 (200/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

కొండారెడ్డిపల్లి, ప్రకాశం జిల్లా, హనుమంతునిపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. ఎస్.టి.డి కోడ్:08402.

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ గంగవరపు జానకీరావు:- కొండారెడ్డిపల్లె కాలనీకి చెందిన వీరు, జిల్లాలో "పద్యకవి"గా పేరుగాంచారు. వీరు జిల్లా, రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నారు. వీరు మొదట భారత రక్షణశాఖలో 20 సంవత్సరాలు పనిచేసి, తరువాత రాష్ట్ర ప్రభుత్వ రహదారులు, భవనాల శాఖలో పనిచేసారు. పదవీ విరమణ పొందిన తరువాత వీరు కనిగిరిలో స్థిరపడినారు. వీరు 2014,మే-16న, తమ 70వ ఏట, అనారోగ్యంతో కన్నుమూసినారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 834 - పురుషుల సంఖ్య 434 - స్త్రీల సంఖ్య 400 - గృహాల సంఖ్య 175

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 800.[2] ఇందులో పురుషుల సంఖ్య 418, స్త్రీల సంఖ్య 382, గ్రామంలో నివాస గృహాలు 178 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,099 హెక్టారులు.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున కనిగిరి మండలం, దక్షణాన వెలిగండ్ల మండలం, ఉత్తరాన కొనకనమిట్ల మండలం, తూర్పున పొదిలి మడలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2014,మే-17; 3వ పేజీ.