కొండారెడ్డిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొండారెడ్డిపల్లె
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాహనుమంతునిపాడు మండలం
మండలంహనుమంతునిపాడు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

"కొండారెడ్డిపల్లె" ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలానికి చెందిన గ్రామం[1].

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • శ్రీ గంగవరపు జానకీరావు:- కొండారెడ్డిపల్లె కాలనీకి చెందిన వీరు "పద్యకవి"గా జిల్లాలో పేరుపొందినారు. వీరు జిల్లా, రాష్ట్రస్థాయి పురస్కారాలు పొందినారు. వీరు భారత రక్షణదళంలో 20 సంవత్సరాలు పనిచేసి, తరువాత రాష్ట్ర ప్రభుత్వ రహదారులు & భవనాలు శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందినారు. తరువాత వీరు కనిగిరిలో స్థిరపడినారు. వీరు 2014.మే-16న, అనారోగ్యంతో కాలధర్మం చెందినారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014, మే-17; 3వ పేజీ.