Jump to content

కొండిపర్తి శేషగిరిరావు

వికీపీడియా నుండి
కొండిపర్తి శేషగిరిరావు
జననం1936 జూన్ 22
పెడన, కృష్ణా జిల్లా
ప్రసిద్ధిచిత్రకారుడు, కళావిమర్శకుడు
తండ్రిసుబ్బారావు
తల్లికమలాంబ

కొండిపర్తి శేషగిరిరావు చిత్రకారుడు, చిత్రకళా విమర్శకుడు. ఐదు దశాబ్దాల పాటు చిత్రకళ, కళావిమర్శలో కృషిచేశాడు.

జననం

[మార్చు]

ఇతను 1936, కృష్ణా జిల్లా, పెడన గ్రామంలో కమలాంబ, సుబ్బారావు దంపతులకు ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.

చిత్రకళా ప్రస్థానం

[మార్చు]

బందరులో చిత్రకళోపాధ్యాయులు యం.వి. శేషగిరావు వద్ద చిత్రకళలో ఓనమాలు దిద్ది, ప్రభుత్వ సాంకేతిక పరీక్షలలో డ్రాయింగ్, పెయింటింగ్ లలో ఉత్తీర్ణుడై 1961లో డిప్లోమా పొందాడు.

చిత్రకళా కృషి

[మార్చు]

వందకు పైగా మినియేచర్ చిత్రాలు గీశాడు. ఈయన గీసిన ప్రకృతి చిత్రాలు సహజ సిద్దంగా వుంటాయి. ఈయన భారతి, కృష్ణా పత్రికలలో రాసిన వ్యాసాలతో శాంతి-కాంతి 1987 లోనూ, సమన్వయ స్వరాలు 1993 లోనూ పుస్తకాలుగా ప్రచురించాడు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
  • వెల్లటూరి పూర్ణానంద శర్మ 2000 లో ప్రచురించిన చిత్రకళా దీపిక పుస్తకం నుండి.