Jump to content

కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

వికీపీడియా నుండి
కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 అక్టోబర్ 31
ముందు సర్దార్ రవీందర్ సింగ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 డిసెంబర్ 3
ముందు నడిపల్లి దివాకర్ రావు
నియోజకవర్గం మంచిర్యాల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 21 సెప్టెంబరు 1960[1]
ధర్మారావుపేట్, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కొక్కిరాల రఘుపతిరావు
జీవిత భాగస్వామి కొక్కిరాల సురేఖ[2][3]
వృత్తి రాజకీయ నాయకుడు

కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేశాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుండి పోటీ చేసి  తన సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావుపై 66,116 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[4][5]

ప్రేమ్‌సాగర్‌రావుని 2025 అక్టోబర్ 31న తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[6][7][8][9]

నిర్వహించిన పదవులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle (22 September 2021). "Boosted by Indravelli success, Premsagar birthday celebrated as big show by Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
  2. The Hans India (23 April 2019). "Single family, three posts" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
  3. Eenadu (15 November 2023). "అనుభవం.. అనుబంధం అడుగులుగా". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  4. Andhrajyothy (4 December 2023). "పెద్దపల్లి పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  5. Andhrajyothy (9 December 2023). "ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  6. "రేవంత్‌ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి కార్పొరేషన్ల పదవులు". Andhrajyothy. 31 October 2025. Retrieved 31 October 2025.
  7. "ఆ ఇద్దరికీ కీలక పదవులు.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్‌ క్లియర్‌". Sakshi. 31 October 2025. Retrieved 31 October 2025.
  8. "మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !". ABP Desam. 31 October 2025. Retrieved 31 October 2025.
  9. "ప్రేమ్‌సాగర్‌రావుకు కేబినెట్‌ మంత్రి హోదా పదవి." Eenadu. 1 November 2025. Retrieved 1 November 2025.