కొటయ్య కట్టిన ఇల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొటయ్య కట్టిన ఇల్లు ఇది రంగురంగుల 16 పుటల అందమైన పుస్తకం, 0 - 6 సంవత్సరాల వయసు పిల్లల కోసం మంచి పుస్తకం వారు ప్రత్యేకంగా డిజైన్ చేసి వెలువరించారు. "దిసీజ్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్" అనే ఆంగ్ల మూలం దీనికి ప్రేరణ. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆంగ్ల భాషా మీద మొజుతొ పర భాషను నేర్పుతున్నారు అందువల్ల పిల్లలు తెలుగు భాషను మరచిపోతున్నారు తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి పుస్తకాల ద్వారా కూడా మన తెలుగును నేర్పించవచ్చు. చిన్నారి పొన్నారి పాపాయిలకు ఆనందించే విదంగా ఈ బొమ్మల పుస్తకం ఉంది. మంచి పుస్తకం వారు జూన్ 2010 లోఈ బోమ్మల పుస్తకాన్ని 3,000 ప్రింటులతొ విడుదలచేసారు.