కొట్రికె పద్మావతమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొట్రికె పద్మావతమ్మ (1923 - 1988) ప్రముఖ మహిళా కమ్యూనిష్టు నేత.[1]

ఈమె మలగవల్లి శంకరరావు, రాధమ్మ దంపతులకు నంద్యాల సమీపంలోని గాజులపల్లెలో జన్మించింది. కొందరు కమ్యూనిష్టు నేతలు, మల్లు సుబ్బారెడ్డి గారి ప్రభావం ఈమెపై బాగా పడి; కమ్యూనిష్టు విప్లవం వైపు ఆకర్షితురాలయింది.

మున్సిపల్ కౌన్సిలర్ గా ప్రజల అవసరాలను గుర్తించి సేవలందించి వారి సమస్యలను పరిష్కరించారు.

ఈమె 1988, సెప్టెంబర్ 5 తేదీన కన్నుమూసారు.

మూలాలు[మార్చు]

  1. పద్మావతమ్మ, కొట్రికె (1923-1988), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 330-1.