కొడువల్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొడువల్లి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్ జిల్లా, కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 కొడువల్లి మున్సిపాలిటీ తామరస్సేరి
2 కట్టిప్పర గ్రామ పంచాయితీ తామరస్సేరి
3 కిజాక్కోత్ గ్రామ పంచాయితీ తామరస్సేరి
4 నారిక్కుని గ్రామ పంచాయితీ తామరస్సేరి
5 ఓమాస్సేరి గ్రామ పంచాయితీ తామరస్సేరి
6 తామరస్సేరి గ్రామ పంచాయితీ తామరస్సేరి
7 మడవూరు గ్రామ పంచాయితీ కోజికోడ్

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ ఎం. గోపాలంకుట్టి నాయర్ కాంగ్రెస్ 1957 – 1960
1960 2వ 1960 – 1964
1977 5వ ఇ. అహమ్మద్ ఐయూఎంఎల్ 1977 – 1980
1980 6వ పివి మహమ్మద్ 1980 – 1982
1982 7వ 1982 – 1987
1987 8వ పీఎం అబూబకర్ 1987 – 1991
1991 9వ పివి మహమ్మద్ 1991 - 1996
1996 10వ సి. మోయిన్‌కుట్టి 1996 - 2001
2001 11వ సి. మమ్ముట్టి 2001 - 2006
2006 12వ పి.టి.ఎ. రహీమ్ ఎల్‌డిఎఫ్

స్వతంత్ర

2006 - 2011
2011 13వ VM ఉమ్మర్ మాస్టర్ ఐయూఎంఎల్ 2011 - 2016
2016[1] 14వ కారత్ రజాక్ ఎల్‌డిఎఫ్

స్వతంత్ర

2016-2021
2021[2] 15వ MK మునీర్ ఐయూఎంఎల్

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.