కొణతనపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొణతనపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కంకిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,681
 - పురుషులు 1,433
 - స్త్రీలు 248
 - గృహాల సంఖ్య 211
పిన్ కోడ్ 521151
ఎస్.టి.డి కోడ్ 0866

కొణతనపాడు, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 151. ఎస్.టి.డి.కోడ్ = 0866.

ఈ గ్రామం ప్రొద్దుటూరు గ్రామానికి శివారు గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామములో రాజకీయాలు[మార్చు]

ఈ గ్రామం వివాదరహిత గ్రామంగా పేరుపొందినది. ఈ మేరకు గ్రామ సర్పంచి శ్రీ తుమ్మల చంద్రశేఖరరావుకి, న్యాయ సేవాధికార సంస్థ నుండి ప్రశంసలు అందినవి. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,681 - పురుషుల సంఖ్య 1,433 - స్త్రీల సంఖ్య 248 - గృహాల సంఖ్య 211

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 500.[1] ఇందులో పురుషుల సంఖ్య 253, స్త్రీల సంఖ్య 247, గ్రామంలో నివాసగృహాలు 138 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు, విజయవాడ/పెనమలూరు; 2014,ఫిబ్రవరి-14; 1వ పేజీ.