కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
Typeప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపనహైదరాబాదు
Foundersరాం చరణ్ తేజ
ప్రధాన కార్యాలయం,
Key people
రాం చరణ్ తేజ
Productsసినిమాలు
Servicesసినిమా నిర్మాణం, పంపిణీ
Ownerరాం చరణ్ తేజ,
Subsidiaries

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. సినీ నటుడు చిరంజీవి కుమారుడు నటుడు రాం చరణ్ తేజ, 2017లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు.[1][2]

నిర్మించిన సినిమాలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు దర్శకుడు భాష నటులు
1 2017 ఖైదీ నెంబర్ 150 వి. వి. వినాయక్ తెలుగు చిరంజీవి, కాజల్ అగర్వాల్
2 2019 సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి తెలుగు చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయన తార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు
3 2021 ఆచార్య కొరటాల శివ తెలుగు చిరంజీవి, కాజల్ అగర్వాల్, రాం చరణ్ తేజ
4 2021 #చిరు153 మోహన్ రాజా తెలుగు చిరంజీవి, జగపతి బాబు, కుష్బూ

పంపిణీచేసిన సినిమాలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమా భాష నటులు ఇతర వివరాలు
1 2018 రంగస్థలం తెలుగు రాం చరణ్ తేజ, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ యువి క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్ (సహ పంపిణీ)

మూలాలు

[మార్చు]
  1. "Ram Charan to produce his father Chiranjeevi's 150th film – Times of India".
  2. "Megastar Chiranjeevi wraps up talkie portion of Khaidi No 150"