కొత్తగూడ (శేరిలింగంపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తగూడ
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 084
Vehicle registrationటిఎస్ 07
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

కొత్తగూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. గచ్చిబౌలి శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది.[1][2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[3] ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడ ఫ్లైఓవర్ను నిర్మించింది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]

సమీప ప్రాంతాలు[మార్చు]

ప్రజా రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడ నుండి కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, ఇసిఐఎల్, విబిఐటి, రాంనగర్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5] ఇక్కడికి సమీపంలోని బోరబండ, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  • నరసింహ స్వామి దేవాలయం
  • అయ్యప్ప స్వామి దేవాలయం
  • బ్రమరాంభ మల్లికార్జున సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
  • దుర్గా దేవాలయం
  • మసీదు-ఇ-జానీ
  • దోస్తీయా

మూలాలు[మార్చు]

  1. "Find Latitude And Longitude". Find Latitude and Longitude. Archived from the original on 7 ఏప్రిల్ 2022. Retrieved 15 September 2021.
  2. "Kothaguda Locality". www.onefivenine.com. Retrieved 2021-09-15.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 15 September 2021.
  4. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  5. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 12 September 2021.

ఇతర లింకులు[మార్చు]